ETV Bharat / sitara

సమంత తొలి హిందీ సినిమా.. ఆ హీరోయినే నిర్మాత..! - సమంత వెబ్ సిరీస్

సమంత(samantha akkineni movies).. బాలీవుడ్​లో తొలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటూ గత కొన్నిరోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరోయిన్​ నిర్మాతగా వ్యవహరిస్తోందట. ఇంతకీ ఎవరా భామ?

Samantha Bollywood debut
సమంత
author img

By

Published : Nov 1, 2021, 3:55 PM IST

ఇటీవల విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత(samantha movies).. సినిమాల జోరు పెంచుతోంది! 'శాకుంతలం'(shakuntalam release date) షూటింగ్ పూర్తిచేసిన ఈమె.. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తీయబోయే రెండు సినిమాలను ఇప్పటికే అంగీకరించింది. వాటి చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. బాలీవుడ్​లోకి(bollywood movies) కూడా సామ్ త్వరలో ఎంట్రీ ఇవ్వనుందని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

Samantha Taapsee
సమంత తాప్సీ

హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్​గా రూపొందే ఓ హిందీ సినిమాను హీరోయిన్ తాప్సీ(tapsee latest movie) నిర్మిస్తోందట. ఈ చిత్రంలోనే సమంత(samantha movies) హిందీలోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

అమెజాన్ ప్రైమ్​లో వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'(samantha akkineni family man) వెబ్ సిరీస్​తో ఫ్యాన్స్​ను ఆశ్చర్యపరిచిన సమంత.. ఆ తర్వాత తన మకాం ముంబయికి మార్చింది. ప్రస్తుతం స్నేహితులతో కలిసి విహారయాత్రలో ఉన్న ఈ భామ.. 'శాకుంతలం'(shakuntalam movie), విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి 'కాతువక్కుల రెండు కాదల్'(kathuvakkula rendu kadhal songs) సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండూ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Samantha Bollywood
సమంత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.