ETV Bharat / sitara

రూటు మార్చిన సమంత.. ఒకేసారి రెండు సినిమాలతో - సమంత నాగచైతన్య

హీరోయిన్​గా అలరిస్తూ వచ్చిన సమంత(samantha upcoming movies).. వరుసగా కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలను అంగీకరిస్తోంది. త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

samantha new movies announced
సమంత
author img

By

Published : Oct 16, 2021, 8:27 AM IST

పెళ్లి తర్వాత రూటు మార్చిన సమంత(samantha new movies).. ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవల 'శాకుంతలం'(shakuntalam release date) పూర్తి చేసిన ఈమె.. ఇప్పుడు వరుసగా రెండు హీరోయిన్​ ఓరియెంటెడ్​ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. వాటిలో ఒకటి తెలుగు-తమిళ ద్విభాషా సినిమా కాగా, మరొకటి కొత్త దర్శక ద్వయం తీస్తున్న తెలుగు సినిమా.

.
.

'ఫ్యామిలీ మ్యాన్-2'(family man season 2 telugu) తర్వాత కాస్త విరామం తీసుకున్న సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' పూర్తిచేసింది. డబ్బింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం.. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు సామ్ రెండు కొత్త చిత్రాలు ఒప్పుకోవడం ఆమె అభిమానుల్లో జోష్ నింపింది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్​ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో సమంత(samantha upcoming movies) టైటిల్​ రోల్ చేస్తోంది. శాంతరుబన్ జ్ఞానశేఖరన్ దీనికి దర్శకుడు. అలానే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలోనూ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. హరి&హరీశ్ ద్వయం ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఇందులో ఒకటి హారర్ సినిమా కాగా, మరొకటి డ్రామా మూవీ అని తెలుస్తోంది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.