Samantha divorce post: ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీల గురించి బాగా చర్చనీయాంశమవుతున్న విషయం విడాకులు. గతేదాది టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డివోర్స్ తీసుకోగా, ఈ మధ్య ధనుష్-ఐశ్వర్య దంపతులు కూడా విడిపోయారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే సమంత విడాకుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో విహారయాత్రలో ఉన్న సామ్.. ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు దానికి లైకుల వర్షం కురిపించారు. మరోవైపు చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు సామ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విషయాన్ని గమనించిన పలువురు నెటిజన్లు.. దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2017లో పెళ్లి చేసుకున్న చైతూ-సామ్.. 2020 అక్టోబరు 2న తమ బంధానికి ముగింపు పలికారు. ఇటీవల 'పుష్ప' సినిమాలోని స్పెషల్ సాంగ్తో సమంత సెన్షేషన్ సృష్టించగా.. 'బంగార్రాజు' సినిమాతో నాగచైతన్య సంక్రాంతి హిట్ కొట్టారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: