ETV Bharat / sitara

హీరోయిన్​గా ఛాన్స్ ఇవ్వండి: రకుల్ ప్రీత్ - rakul preet pan india movies

Rakul preet singh movies: తెలుగు డైరెక్టర్స్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో తనకు హీరోయిన్​గా ఛాన్స్ ఇవ్వాలని హీరోయిన్ రకుల్ కోరింది. ప్రస్తుతం ఈమె పలు హిందీ చిత్రాల్లో కథానాయికగా చేస్తోంది.

rakul preet singh
రకుల్​ ప్రీత్ సింగ్
author img

By

Published : Jan 24, 2022, 9:36 AM IST

Rakul preet singh news: రకుల్​ప్రీత్ సింగ్.. మొన్నమొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్. కానీ ఇప్పుడు బాలీవుడ్​ మాత్రమే పలు సినిమాలు చేస్తోంది. అయితే తనను పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్​గా అవకాశమివ్వాలని టాలీవుడ్​ డైరెక్టర్స్​ను రకుల్ కోరింది.

తెలుగు, తమిళ, హిందీ భాషలు తాను మాట్లాడగలనని.. తెలుగు దర్శకులు ప్రస్తుతం తీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్​గా తనను ఎంపిక చేయాలని రకుల్ ఇటీవల​ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

rakul preet singh
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

చివరగా 'కొండపొలం' సినిమాలో కథానాయికగా చేసిన రకుల్.. ప్రస్తుతం '31 అక్టోబరు లేడీస్ నైట్' అనే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంతో పాటు అయలాన్, ఎటాక్, రన్​వే 34, థాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి సినిమాలు చేస్తోంది. ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్​కు రెడీగా ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.