ETV Bharat / sitara

స్నేహితుడి గురించి ప్రియా వారియర్ భావోద్వేగ పోస్టు

ఒకే ఒక కన్నుగీటుతో కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది యువ కథానాయిక ప్రియా ప్రకాష్​ వారియర్​. అప్పటి నుంచి ఆమెకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతోంది. తాజాగా ప్రియ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియోను షేర్​ చేసింది. అందులో తన స్నేహితుడైన నకుల్​తో కనిపించిందీ నటి.

author img

By

Published : Jun 25, 2020, 8:01 PM IST

Priya Varrier visits her close friend Nakul Thampi after his accident
ప్రియా ప్రకాష్​ వారియర్​తో ఉన్న అతనెవరో తెలుసా?

యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్​ తన ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా ఓ వీడియో షేర్​ చేసింది. అందులో ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడైన నకుల్ థంపి చేతిని నిమురుతూ ఓదారుస్తోంది. డాన్సర్​గా గుర్తింపు పొంది ఇటీవలే నటుడిగా మారాడు నకుల్​.

"నకుల్​ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అతడి గురించి ఆలోచిస్తున్న శ్రేయోభిలాషులందరికీ నకుల్​ తన ప్రేమను, కృతజ్ఞతను తెలియజేశాడు" అని పోస్టు చేసింది ప్రియా వారియర్​.

నకుల్​ పుట్టినరోజు సందర్భంగా ప్రియ​ ఇటీవలే ఓ భావోద్వేగ పోస్టును షేర్​ చేసింది. వారిద్దరిదీ బలమైన స్నేహమని అందులో పేర్కొంది.

ఇదీ చూడండి... సోనూ నిగమ్​పై దివ్యా ఖోస్లా మీటూ ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.