ETV Bharat / sitara

Radheshyam: 'రాధేశ్యామ్'​లో ఆ సీన్స్ హైలైట్! - ప్రభాస్ రాధే శ్యామ్ డైరెక్టర్

వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాకు సంబంధించిన పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విజువల్స్ పరంగా ఈ చిత్రం హైలైట్​గా నిలుస్తుందని సమాచారం.

Radheshyam news
Radheshyam news
author img

By

Published : Aug 27, 2021, 8:56 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. పూజాహెగ్డే కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్​ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్​లో సందడి చేస్తోంది. విజువల్స్ పరంగా ఈ సినిమా థ్రిల్లింగ్​గా ఉంటుందని చెబుతున్నారు. వీఎఫ్​ఎక్స్ విషయంలో అత్యంత శ్రద్ధపెట్టారని.. సహజంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ప్రధాన సన్నివేశాలు, కొన్ని పాటల్లోని విజువల్స్ వేరే లెవల్ అని టాక్. సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్​ అవుతుందంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.