ETV Bharat / sitara

Prabhas Radhe shyam: 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ - Prabhas latest movie news

డార్లింగ్ హీరో 'రాధేశ్యామ్' కొత్త పోస్టర్​ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సినిమాపైనా అంచనాల్ని పెంచుతోంది.

Prabhas Radhe shyam movie
ప్రభాస్ రాధేశ్యామ్
author img

By

Published : Aug 30, 2021, 9:57 AM IST

Updated : Aug 30, 2021, 10:04 AM IST

చాలారోజుల తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి అప్డేట్ వచ్చింది. కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతూ ప్రభాస్-పూజా హెగ్డే ఉన్న కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో బ్లాక్​సూట్​లో ప్రభాస్ రిచ్​లుక్​లో కనిపిస్తుండగా, నీలం డ్రస్​లో పూజా పియానో ప్లే చేస్తూ ఉంది. వీరిద్దరి కాంబినేషన్​ చూసేందుకు చూడముచ్చటగా ఉంది.

Prabhas Radhe shyam movie new poster
ప్రభాస్ రాధేశ్యామ్ కొత్త పోస్టర్

మారని రిలీజ్ డేట్

కొత్త పోస్టర్​పై 2022 జనవరి 14 విడుదల తేదీ అని అంది. ఈ డేట్​ గురించి ముందే చెప్పినప్పటికీ, ఈ మధ్య ఆ రిలీజ్​ తేదీలు కాస్త మారాయనే ప్రచారం సాగుతోంది. వీటిన్నింటికి ఈ పోస్టర్​తో చెక్ పెట్టారు.

1970ల నాటి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కించారు. విక్రమ్​గా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. దక్షిణాదికి జస్టిన్​ ప్రభాకరన్​ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇవీ చదవండి:

Last Updated : Aug 30, 2021, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.