ETV Bharat / sitara

Bheemla nayak Song: పవన్ 'భీమ్లా నాయక్' సాంగ్ వీడియో లీక్ - మహేశ్​ సర్కారు వారి పాట సాంగ్

Telugu new movie song leaked: తెలుగు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆయా చిత్రాల్లో పాటలు లీకవుతున్నాయి. ఇది చిత్రబృందాలకు తలనొప్పిగా మారుతోంది.

pawan kalyan Bheemla nayak  song
పవన్ భీమ్లా నాయక్
author img

By

Published : Feb 14, 2022, 9:13 AM IST

టాలీవుడ్​లో లీకుల బెడద ఎక్కువవుతోంది. సినిమా టీమ్​ సాంగ్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తుంటే, కొందరు లీకు వీరులు మాత్రం తమ చేతివాటం చూపిస్తున్నారు. అనధికారికంగా సోషల్ మీడియాలో పాటలు, అందులో క్లిప్​లు లీక్ చేస్తున్నారు.

Kalavathi song: మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' సినిమాలోని 'కళావతి' పాటను వాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇద్దరు ఆ పాట వీడియో మొత్తాన్ని రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో చెప్పిన తేదీ కంటే ముందే ఆ పాటను విడుదల చేసింది 'సర్కారు వారి పాట' టీమ్.

పవన్​ కల్యాణ్ 'భీమ్లా నాయక్' బృందానికి ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'భీమ్ భీమ్ భీమ్లా నాయక్' త్వరలో రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అయితే ఆ పాటలోని ఓ డ్యాన్స్ బిట్​ను సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీనిని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.