ETV Bharat / sitara

దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్​సీబీ సమన్లు - Deepika Padukone news

Narcotics Control Bureau issues summons to Deepika Padukone, Sara Ali Khan, Shradhha Kapoor and Rakul Preet Singh
దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్​సీబీ సమన్లు
author img

By

Published : Sep 23, 2020, 5:42 PM IST

Updated : Sep 23, 2020, 6:00 PM IST

17:39 September 23

వచ్చే మూడురోజుల్లో విచారణకు హాజరు

sara ali khan- sraddha kapoor
సారా అలీఖాన్- శ్రద్ధా కపూర్

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు చేస్తున్న మాదక ద్రవ్యాన నియంత్రణ సంస్థ.. ప్రముఖ నటి దీపికా పదుకొణెకు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది.

వచ్చే మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని హీరోయిన్లకు ఎన్​సీబీ ఆదేశించింది. ఈ కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తునకు ఎన్​సీబీ రంగంలోకి దిగినప్పటి నుంచి పలువురు బాలీవుడ్‌ నటీమణుల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు దీపికకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ను టాలెంట్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ జయా సాహాను ఎన్​సీబీ ప్రశ్నిస్తోంది.

Last Updated : Sep 23, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.