ETV Bharat / sitara

ఆ సినిమాను నాని వదులుకున్నాడా! - dulquer salman latest news

మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ ఓ లెఫ్టినెంట్​ అధికారి బయోపిక్​లో నటిస్తున్నాడు. అయితే, ఈ పాత్ర కోసం నిర్మాతలు మొదట నేచురల్​ స్టార్ నానిని సంప్రదించారట. ​

Nani was the first choice for Dulquer Salmaan's upcoming film with Mahanati producers?
నాని
author img

By

Published : Jul 31, 2020, 2:01 PM IST

మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్​ అధికారి రామ్​ బయోపిక్​లో టైటిల్​ రోల్​ పోషిస్తున్నాడు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'మహానటి' సినిమా నిర్మాతలు దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బయోపిక్​ కోసం మొదట నేచురల్​ స్టార్​ నానిని సంప్రదించిందట చిత్రబృందం. అయితే కొన్ని కారణాల వల్ల నాని ఈ ఆఫర్​ను తిరస్కరించాడని తెలుస్తోంది.

ఈ చిత్రంలో దుల్కర్​​ సల్మాన్​ లెప్టినెంట్​ రామ్​ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రీలుక్​తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్​ చంద్ర‌శేఖ‌ర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. టైటిల్​ను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.