ETV Bharat / sitara

మెగాస్టార్ చిరు-త్రివిక్రమ్ కాంబో మరోసారి తెరపైకి! - chiranjeevi bhola shankar movie

అగ్రకథానాయకుడు చిరంజీవి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో కలిసి పనిచేయనున్నారా? ప్రస్తుతం టాలీవుడ్​లో దీని గురించే చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత?

Megastar chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Nov 8, 2021, 5:31 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీదున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోవట్లేదు. 'ఆచార్య' పూర్తి చేసిన ఆయన.. 'గాడ్​ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల బాబీ దర్శకత్వంలో 'MEGA154' కూడా ప్రారంభించేశారు.

chiranjeevi Film With Trivikram
త్రివిక్రమ్​తో చిరంజీవి

దీంతో చిరుతో తర్వాత చేయబోయే దర్శకులు వీళ్లేనంటూ పలువురు ప్లేరు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్​ ఉన్నారు. ఈ డైరెక్టర్​తో చిరంజీవి సినిమా చేస్తారంటూ గతంలోనే అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మరోసారి మెగాస్టార్-త్రివిక్రమ్ కాంబో తెరపైకి వచ్చింది. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్య.. దీనిని రూపొందిస్తారని మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ కూడా వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజమెంత అనేది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.