ETV Bharat / sitara

పవన్​-కీర్తి సురేశ్ కాంబినేషన్​ మరోసారి! - keerhi suresh confirmed for Pawan-Krish film

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​తో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ మరోసారి కలిసి నటించనుందనే వార్త ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

keethi
పవన్​-కీర్తి సురేశ్ కాంబినేషన్​ మరోసారి!
author img

By

Published : Feb 26, 2020, 5:18 PM IST

Updated : Mar 2, 2020, 3:48 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 'పింక్' తెలుగు రీమేక్​తో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లోని చిత్రం షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే వీటిలో హీరోయిన్లు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

పవన్-క్రిష్ కాంబోలో ఓ పీరియాడికల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా నటించే అవకాశాన్ని 'మహానటి' ఫేమ్ కీర్తి సురేశ్ దక్కించుకుందని టాక్. ఈ విషయాన్ని కొద్దిరోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారు.

కీర్తిసురేశ్ .. 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుని 'జాతీయ ఉత్తమ నటి'గా​ అవార్డునూ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్​లోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉందీ భామ.

ఇదీ చూడండి : అజిత్‌ కొత్త చిత్రానికి దర్శకుడు ఎవరు?

Last Updated : Mar 2, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.