ETV Bharat / sitara

Kareena kapoor corona: హీరోయిన్ కరీనాకు కరోనా - కరీనా కపూర్ కరోనా

హీరోయిన్ కరీనా కపూర్​ కరోనా బారిన పడింది. ఆమెను గత కొన్నిరోజులుగా కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని ముంబయి కార్పొరేషన్​ సూచించింది.

Kareena Kapoor corona
కరీనా కపూర్
author img

By

Published : Dec 13, 2021, 4:46 PM IST

బాలీవుడ్​ హీరోయిన్ కరీనా కపూర్​కు కరోనా సోకింది. ఈమెతో పాటు నటి అమృత అరోరా కూడా వైరస్​ బారిన పడింది. అయితే వీరిద్దరూ గత కొద్దిరోజులుగా కొవిడ్ నిబంధనలు అతిక్రమించి పలు పార్టీలకు హాజరైనట్లు తెలుస్తోంది.

వీళ్లను గత కొద్దిరోజులగా కలిసిన వారందరూ ఆర్​టీ పీసీఆర్ పరీక్షలు చేసుకోవాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​ సూచించింది.

ఇది చదవండి: Samantha Sick: సినీ నటి సమంతకు అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.