ETV Bharat / sitara

ఆ పాత్ర కోసం సమంత భారీ పోరాట సన్నివేశాలు

author img

By

Published : Feb 7, 2020, 7:06 PM IST

Updated : Feb 29, 2020, 1:25 PM IST

ముద్దుగుమ్మ సమంత... తాను నటిస్తున్న వెబ్​సిరీస్​ కోసం భారీస్థాయిలో పోరాట సన్నివేశాలు చేశానని చెప్పింది. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఆ పాత్ర కోసం సమంత భారీ పోరాట సన్నివేశాలు
హీరోయిన్ సమంత

దక్షిణాదిలో హీరోయిన్​గా రాణిస్తున్న సమంత.. మరో అడుగు ముందుకేసి, వెబ్​ సిరీస్​లోనూ నటిస్తోంది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 'ద ఫ్యామిలీ మ్యాన్​' పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్​ రెండో సీజన్​లో, హీరోలా ఫైట్లు చేశానని చెప్పింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఈ విషయాల్ని చెప్పింది.

"ద ఫ్యామిలీ మ్యాన్​ రెండో సీజన్​లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషిస్తున్నా. ఇందులో హీరోలను తలపించేలా ఫైట్లు చేశా. ఇందులో నా పాత్రకు సంబంధించి, హైఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఈ సిరీస్​లో నటించడం చాలా ఆనందంగా ఉంది" -సమంత, నటి

samantha in family man season 2
ద ఫ్యామిలీ మ్యాన్​ రెండో సీజన్​లో హీరోయిన్ సమంత

ఈ వెబ్​ సిరీస్​లో ప్రధాన పాత్రల్లో మనోజ్​ బాజ్​పాయ్, ప్రియమణి నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక ద్వయం​ రాజ్ నిడిమోరు​, కృష్ణ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సిరీస్.

the family man second season
ద ఫ్యామిలీ మ్యాన్​ రెండో సీజన్​

ZCZC
PRI ERG
.BHUBANESWAR ERG4
OD-WEATHER
Unseasonal rain, dense fog predicted in 11 Odisha districts
         Bhubaneswar, Feb 7 (PTI) With the IMD predicting
unseasonal rain and dense fog in 11 districts of Odisha, the
state government issued an advisory on Friday and asked all
district collectors to be prepared to tackle the eventuality.
         Special Relief Commissioner (SRC) P K Jena in a letter
to all district collectors said that the IMD has predicted
thunderstorm and dense fog in Odisha till February 10.
         The Bhubaneswar Meteorological Centre has predicted
rain, thunderstorm and dense fog at isolated places in several
districts of Odisha during from February 6 to 10.
         "The situation may be closely monitored and
appropriate steps taken to face any eventuality," the SRC's
letter said.
         "During dense fog, movement of vehicles on highways
may be regulated with the help of police and transport
officials to prevent road accident," the letter said.
         Disaster incident/ damage, if any, may be reported to
the state emergency operation centre immediately for
information of the government, the SRC said in the letter.
         The IMD in its forecast said that apart from rain,
strong winds with speed reaching 30-40 kmph will blow in all
the 11 districts.
         Light to moderate rainfall along with lightning and
thunderstorm will occur in several districts in the next 24
hours, the duty officer of Bhubaneswar Met office, Charan
Behera, said on Friday.
         He said the districts such as Mayurbhanj, Keonjhar,
Dhenkanal, Jajpur, Bhadrak, Cuttack, Kendrapara,
Jagatsinghpur, Khordha, Puri and Nayagarh will witness such
weather conditions.
         "Heavy rain is also likely to lash the costal
districts of Sambalpur, Jagatsinghpur, Ganjam and Puri," he
said, adding that yellow warning has been issued for six
districts - Angul, Dhenkanal, Sambalpur, Deogarh and Keonjhar.
         The IMD further informed that after the rains subside,
cold wave conditions in the state will intensify as the
temperature will drop by a few degrees, especially in the
interior regions, it said.
         The night temperature may gradually fall by 3-5
degrees Celsius across the state after February 10, it said.
         Meanwhile, many parts of the state experienced
rainfall due to a cyclonic circulation on Friday.
         While Soroda in Ganjam district received 6 cm
rainfall, Aska got 5 cm. PTI AAM
SBN
SBN
02071838
NNNN
Last Updated : Feb 29, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.