ETV Bharat / sitara

పుష్ప 'దాక్కో దాక్కో మేక' సాంగ్​ వచ్చేసింది - దాక్కో దాక్కో మేక సాంగ్​

అల్లు అర్జున్​, సుకుమార్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న 'పుష్ప' సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే పాటను ఐదు భాషల్లో రిలీజ్​ చేశారు.

Dakko Dakko Meka Lyrical Song Released From Pushpa Movie

author img

By

Published : Aug 13, 2021, 11:09 AM IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్​ వీడియోను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్​ చేశారు. ఐదు భాషల్లో ఐదుగురు గాయకులు ఆలపించడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్​ పార్ట్​ను క్రిస్మస్​ కానుకగా డిసెంబరులో విడుదల చేయనున్నారు. సుకుమార్​ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్​ మేకర్స్​ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఇదే రోజున(ఆగస్టు 13) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించినా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు.

ఇదీ చూడండి.. వైరల్ అలర్ట్​.. కంగన రనౌత్​ హాట్​ స్టిల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.