ETV Bharat / sitara

'ఆచార్య' కూడా వాయిదా.. వేసవిలో రిలీజ్? - రాధేశ్యామ్ వాయిదా

Chiranjeevi acharya: కరోనా వల్ల ఈసారి సంక్రాంతి చిన్న సినిమాలతోనే గడిచిపోనుంది. అయితే ఈ వైరస్​ ప్రభావం ఫిబ్రవరిలో రాబోయే చిత్రాలపైనా పడినట్లు తెలుస్తోంది.

Chiranjeevi 'Acharya'
ఆచార్య మూవీ
author img

By

Published : Jan 7, 2022, 9:45 AM IST

Updated : Jan 7, 2022, 11:43 AM IST

Acharya movie release news: ఒమిక్రాన్ దెబ్బకు సంక్రాంతికి రావాల్సిన భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. వీటిలో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్​' లాంటి భారీ బడ్జెట్​, పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ఈ వైరస్​ ప్రభావం దృష్ట్యా ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన 'ఆచార్య' కూడా సందేహంగానే కనిపిస్తుంది.

Chiranjeevi 'Acharya' postponed
చిరంజీవి-రామ్​చరణ్

'ఆచార్య'ను చెప్పిన తేదీకే విడుదల చేస్తామని చిత్రబృందం ధీమాగా ఉన్నప్పటికీ, కొంతమేర షూటింగ్​ బ్యాలెన్స్​ ఉండిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల దానిని పూర్తి చేయడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. కాబట్టి 'ఆచార్య'ను వేసవికి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై త్వరలో క్లారిటీ కూడా ఇచ్చే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిరంజీవి-కొరటాల శివ కాంబోలోని సినిమా 'ఆచార్య'. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌, పూజాహెగ్డే కీలక పాత్రలు పోషించారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో సోషల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 7, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.