ETV Bharat / sitara

కల్యాణ్​రామ్ మాస్.. 'బింబిసార' టీజర్​ నెక్ట్స్ లెవల్! - kalyan ram movies

హీరో కల్యాణ్​రామ్ కొత్త సినిమా 'బింబిసార'ను అదిరిపోయే రేంజ్​లో తెరకెక్కిస్తున్నారు. సోమవారం రిలీజైన టీజర్​.. ఈ విషయాన్ని చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ టీజర్​ను మీరు చూసేయండి.

bimbisara movie teaser
కల్యాణ్​రామ్ బింబిసార మూవీ
author img

By

Published : Nov 29, 2021, 10:00 AM IST

నందమూరి కల్యాణ్​రామ్ 'బింబిసార' టీజర్ విడుదలైంది. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్, ఎలివేషన్స్ సీన్స్​ అయితే అదిరిపోయే రేంజ్​లో ఉన్నాయి. సినిమాపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నాయి.

'ఓ సముహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే..' అంటూ సాగుతున్న డైలాగ్​ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో 'బింబిసార' అనే రాజుగా కల్యాణ్​రామ్​ కనిపించనున్నారు.

bimbisara movie
'బింబిసార' సినిమాలో కల్యాణ్​రామ్

అలానే ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్​ కథతో తీసినట్లు తెలుస్తోంది. టీజర్​ చివర్లో సూట్​ వేసుకుని ఉన్న కల్యాణ్​రామ్.. రౌడీని చితక్కొడుతూ కనిపించారు.

ఇందులో కల్యాణ్​రామ్ సరసన కేథరిన్, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్​రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.