ETV Bharat / sitara

అల్లు అర్జున్​ 'పుష్ప' విడుదల తేదీ ఖరారు - allu arjun new movie

అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప'(Pushpa Release Date) విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 17న రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

pushpa
పుష్ప
author img

By

Published : Oct 2, 2021, 9:12 AM IST

Updated : Oct 2, 2021, 9:31 AM IST

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప'(Pushpa Release Date) తొలి భాగం విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 17న రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'ఆర్య', 'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో(allu arjun new movie) రూపొందుతున్న చిత్రమిది(pushpa latest updates) . ఈ మూవీలో రష్మిక హీరోయిన్​. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే విడుదలైన 'పుష్ప' టీజర్(pushpa teaser), 'దాక్కో దాక్కో మేక' పాట(pushpa song release date), రష్మిక లుక్​ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#Srivalli song release works in progress! More details soon ❤️🎶😍#SoulmateOfPushpa#PushpaTheRise#ThaggedheLe#Pushpa @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/sigDgenvxY

— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Pushpa movie: పక్కా పల్లెటూరి యువతిగా రష్మిక

Last Updated : Oct 2, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.