ETV Bharat / sitara

Akshay: పాఠశాల కోసం అక్షయ్ రూ.కోటి విరాళం - అక్షయ్​ కుమార్​ కోటి విరాళం

కశ్మీర్​లోని నీరు గ్రామం పాఠశాల నిర్మాణానికి భారీ సాయం అందించారు హీరో అక్షయ్ కుమార్. గురువారం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఈ ఊరిని సందర్శించారు.

Akshay Kumar donates Rs 1 crore for school building in J&K's LoC village
Akshay: పాఠశాల భవన నిర్మాణానికి రూ.కోటి విరాళం
author img

By

Published : Jun 17, 2021, 4:52 PM IST

Updated : Jun 17, 2021, 5:00 PM IST

ఉత్తర కశ్మీర్​లోని బంధీపురా జిల్లాలో నీరు గ్రామ పాఠశాల భవన నిర్మాణానికి బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​(Akshay Kumar) ముందుకొచ్చారు. గురేజ్​ సెక్టార్​లోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న ఈ ఊరిని గురువారం సందర్శించిన అక్షయ్​.. అక్కడి పాఠశాల భవన నిర్మాణానికి ​రూ.కోటి విరాళం అందజేశారు.

ఆ గ్రామంలో ఆర్మీ జవాన్లు, బీఎస్​ఎఫ్​ సిబ్బందితో సరదాగా సమయాన్ని గడిపారు అక్షయ్​ కుమార్​. బీఎస్​ఎఫ్​ జవాన్స్​ యూనిట్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులతో కలిసి అక్షయ్​ డ్యాన్స్​ చేశారు.

ఇదీ చూడండి.. Bell Bottom: అక్షయ్​ సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​

Last Updated : Jun 17, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.