ETV Bharat / sitara

రూ.400కోట్లతో అజయ్​దేవగణ్​ కొత్త సినిమా! - అజయ్​దేవ్​గణ్​ భారీ బడ్జెట్​ సినిమా

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్​ హీరో అజయ్​దేవ్​గణ్​.. మరో భారీ బడ్జెట్‌ చిత్రానికి(Ajay Devgan latest upcoming movie) సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త సినిమా కథపై కొంతమంది రచయితల బృందం పని మొదలుపెట్టినట్టు సమాచారం.

Ajay Devgn
అజయ్​దేవ్​గణ్
author img

By

Published : Sep 14, 2021, 8:18 AM IST

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్​దేవ్​గణ్​ చేతి నిండా సినిమాలతో(Ajay Devgn new film) తీరిక లేకుండా ఉన్నారు. సుమారు ఏడెనిమిది చిత్రాలు లైన్​లో ఉన్నాయి. ఆయన ప్రస్తుతం 'మేడే' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్‌ చిత్రానికి(Ajay Devgn latest update) సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ కొత్త చిత్రానికి రూ.400కోట్లు బడ్జెట్‌ అనుకుంటున్నట్టు సమాచారం.

"ఎన్నాళ్ల నుంచో అజయ్‌(Ajay Devgn new movie) మనసులో ఓ స్టోరీ లైన్‌ ఉంది. తాజాగా దాన్ని బయట పెట్టారు. ప్రస్తుతం కొంతమంది రచయితల బృందం ఆ కథపై పని మొదలుపెట్టింది. ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ ఇది. విజువల్‌ ఎఫెక్ట్స్​ అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ బడ్జెట్‌ను అంచనా వేశారు. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది" అని అజయ్​దేవ్​గణ్​ సన్నిహితులు చెప్పినట్టు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతానికి అజయ్​ నుంచి 'ఆర్​ఆర్‌ఆర్‌', 'మైదాన్‌', 'థ్యాంక్‌ గాడ్‌', 'చాణక్య', 'సింగమ్‌3' 'గోల్​మాల్​ 5' చిత్రాలు(Ajay Devgan latest upcoming movie) రాబోతున్నాయి. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్​లో అజయ్​ చేయనున్న సినిమా కొంత అలస్యమయ్యేలా ఉంది.

ఇదీ చూడండి: Maestro: ఆ పాత్రలో నితిన్ జీవించేశాడు: మేర్లపాక గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.