Actor Satyaraj corona positive: సినీపరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. అందరూ వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
అంతకుముందు తమిళ చిత్రసీమలో కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, వరలక్ష్మీ, అర్జున్, కమల్‌హాసన్, త్రిష తదితరులు కరోనా బారిన పడగా.. టాలీవుడ్లో మహేశ్‌బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: కరోనా కోరల్లో సినీతారలు.. మరి షూటింగ్‌లు?