Best 5g phones under 15000 : సెల్‌ఫోన్ చేతిలో లేనిదే ప్రస్తుత కాలంలో రోజు గడవట్లేదు. 5జీ నెట్వర్క్ సర్వీసులు బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, తప్పకుండా అందరూ 5జీ ఫోన్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. 5జీ ఫోన్లు కొనేందుకు భారీ బడ్జెట్ అవసరం కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో రూ.15 వేల లోపు 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
Samsung Galaxy M14 5G
మొబైల్ లవర్స్‌కు బడ్జెట్లో అందుబాటులో ఉన్న మంచి 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్14. దక్షిణ కొరియా బ్రాండ్ అయిన శాంసంగ్ ఈ బడ్జెట్ ఫోన్లో అనేక మంచి ఫీచర్స్‌ను పొందుపరిచింది. ముఖ్యంగా గొరిల్లా గ్రాస్ 5 డిస్ప్లే, 6000 ఎమ్హెచ్ బ్యాటరీతో, 25 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో ఇది వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్స్‌తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోన్ ధర మార్కెట్లో రూ.14,990గా ఉంది.
-
Panic is not an option with the Gorilla® Glass 5 protection on the new #GalaxyM14 5G. Comment the right answer below and stand a chance to win* a brand-new Galaxy M14 5G. Go! *T&C apply. Detailed T&C: https://t.co/ZAs9K2SeER. #Monster5G #Samsung pic.twitter.com/Ri9lo3tIeQ
— Samsung India (@SamsungIndia) April 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Panic is not an option with the Gorilla® Glass 5 protection on the new #GalaxyM14 5G. Comment the right answer below and stand a chance to win* a brand-new Galaxy M14 5G. Go! *T&C apply. Detailed T&C: https://t.co/ZAs9K2SeER. #Monster5G #Samsung pic.twitter.com/Ri9lo3tIeQ
— Samsung India (@SamsungIndia) April 30, 2023Panic is not an option with the Gorilla® Glass 5 protection on the new #GalaxyM14 5G. Comment the right answer below and stand a chance to win* a brand-new Galaxy M14 5G. Go! *T&C apply. Detailed T&C: https://t.co/ZAs9K2SeER. #Monster5G #Samsung pic.twitter.com/Ri9lo3tIeQ
— Samsung India (@SamsungIndia) April 30, 2023
శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ ఫీచర్స్ :
⦁ డిస్ప్లే : 6.6 ఇంచీలు, హెచ్డీ+ డిస్ప్లే
⦁ ప్రోసెసర్ : శ్యాంసంగ్ ఎక్సినోస్ 1330
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 128జీబీ
⦁ రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 13ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13 ఓన్ యూఐ కోర్ 5.1
⦁ బ్యాటరీ : 6000 ఎమ్ఏహెచ్
iQOO Z6 Lite 5G
ఐకూ జెడ్6 లైట్ 5జీ రెండు అదిరిపోయే రంగుల్లో లభిస్తోంది. ఇది చాలా స్టైలిష్‌గా చాలా స్లిమ్‌గా అంటే 8.22ఎమ్ఎమ్ థిక్‌నెస్‌తో ఉండి మన జేబులో చక్కగా ఇమిడిపోతుంది. ఇది 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో, 18వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.13,999గా ఉంది.
-
iQOO Z6 Lite 5G (6GB RAM, 128GB) at Rs.13,999https://t.co/C0hwHqSQDa
— TechGlare Deals (@Tech_glareOffl) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">iQOO Z6 Lite 5G (6GB RAM, 128GB) at Rs.13,999https://t.co/C0hwHqSQDa
— TechGlare Deals (@Tech_glareOffl) June 1, 2023iQOO Z6 Lite 5G (6GB RAM, 128GB) at Rs.13,999https://t.co/C0hwHqSQDa
— TechGlare Deals (@Tech_glareOffl) June 1, 2023
ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫీచర్స్ :
⦁ డిస్ప్లే : 6.58 ఇంచీలు, 120హెచ్‌జెడ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే
⦁ ప్రోసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్1
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 64జీబీ
⦁ రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 8ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ వీ 12
⦁ బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
SAMSUNG Galaxy M13
కచ్చితంగా బడ్జెట్లోనే 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. అయితే ఇది ప్లాస్టిక్ బాడీతో, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 ధర రూ.12,999గా ఉంది.
-
Samsung Galaxy M13 4G & M13 5G Launching on 14th July in India pic.twitter.com/oHzHNlz3E0
— Ankit (@TechnoAnkit1) July 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Samsung Galaxy M13 4G & M13 5G Launching on 14th July in India pic.twitter.com/oHzHNlz3E0
— Ankit (@TechnoAnkit1) July 6, 2022Samsung Galaxy M13 4G & M13 5G Launching on 14th July in India pic.twitter.com/oHzHNlz3E0
— Ankit (@TechnoAnkit1) July 6, 2022
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 13 ఫీచర్స్ :
⦁ డిస్ప్లే : 6.6 ఇంచీలు, ఎఫ్‌హెచ్‌డీ+, 1080x2408 పిక్సల్ రిజల్యూషన్
⦁ ప్రోసెసర్ : ఎక్సినోస్ 1280
⦁ ర్యామ్ : 6జీబీ
⦁ స్టోరేజ్ : 128జీబీ, 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ వయా మైక్రోఎస్డీ
⦁ రియర్ కెమెరా : 50ఎమ్పీ+5ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 8ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ వీ 12 ఓన్ యూఐ 4
⦁ బ్యాటరీ : 6000ఎమ్ఏహెచ్, 15 ఫాస్ట్ ఛార్జింగ్
Redmi 11 Prime 5G
బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ ఇది. ఇది రెండు రంగుల్లో, పవర్ఫుల్ బ్యాటరీలతో ఇది లభిస్తోంది. Redmi 11 Prime 5G ధర రూ.13,999గా ఉంది.
⦁ డిస్ప్లే : 6.58 ఇంచీలు ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే
⦁ ప్రోసెసర్ : మీడియాటెక్ డిమెన్సిటీ 700
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 64జీబీ
⦁ రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 8ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఎమ్ఐయూఐ 13, ఆండ్రాయిడ్ 12
⦁ బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
Realme narzo 50 5G
5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో, 4జీబీ ర్యామ్‌తో మంచి పెర్ఫార్మెన్స్ ఫ్యాక్డ్ స్మార్ట్ 5జీ ఫోన్ ఇది. దీనిలోని బిల్ట్ఇన్ వేపర్ కూలింగ్ టెక్నాలిజీ వల్ల ఫోన్ అంత త్వరగా వేడి ఎక్కదు. అందుకే హోర్డ్కోర్ గేమర్స్‌కి ఈ ఫోన్‌ను కచ్చితంగా రికమండ్ చేయవచ్చు. దీని ధర రూ.14,999గా ఉంది.
-
Narzo 50 5G
— Mukul Sharma (@stufflistings) May 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Narzo 50 Pro 5G.#Realme #Narzo505G #Narzo50Pro5G pic.twitter.com/dzdaK7tfE0
">Narzo 50 5G
— Mukul Sharma (@stufflistings) May 10, 2022
Narzo 50 Pro 5G.#Realme #Narzo505G #Narzo50Pro5G pic.twitter.com/dzdaK7tfE0Narzo 50 5G
— Mukul Sharma (@stufflistings) May 10, 2022
Narzo 50 Pro 5G.#Realme #Narzo505G #Narzo50Pro5G pic.twitter.com/dzdaK7tfE0
రియల్మీ నార్జో ఫిఫ్టీ 5జీ ఫీచర్లు :
⦁ డిస్ప్లే : 6.6 ఇంచీ 90హెచ్‌జెడ్ స్మూత్ డిస్ప్లే
⦁ ప్రోసెసర్ : డిమెన్సిటీ 810 5జీ
⦁ ర్యామ్ : 4జీబీ
⦁ స్టోరేజ్ : 64జీబీ
⦁ రియర్ కెమెరా : 48ఎమ్పీ+2ఎమ్పీ
⦁ ఫ్రెంట్ కెమెరా : 8ఎమ్పీ
⦁ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 12.0
⦁ బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
ఇవే కాకుండా పోకో ఎమ్4 ప్రో 5జీ, రియల్మీ 9ఐ 5జీ, లావా బ్లేజ్ 5జీ లాంటి చాలా మంచి బ్రాండ్ల 5జీ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఉందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు సుమారుగా రూ.11,000 నుంచి రూ.15000 మధ్యలో ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఫోన్ల ధరల్లో కాలానుగుణంగా స్వల్ప మార్పులు వస్తుంటాయి
ఇవీ చదవండి :