ETV Bharat / jagte-raho

శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత - శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్​ శంషాబాద్ ఎయిర్ పోర్ట్​లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు  చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద 2.2 కేజీల బంగారాన్ని గుర్తించారు.

gold-seized-in-shamshabad-airport
శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత
author img

By

Published : Jan 4, 2020, 8:57 AM IST

చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.2 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని సదరు వ్యక్తి హైదరాబాద్‌లో కొందరికి అందించేందుకు ప్రయత్నించాడని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.89.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టామని అధికారులు చెప్పారు.

ఇవీ చూడండి:

సిగరెట్ల గోదాములో చోరీ... 80 కాటన్లు మాయం

TG_HYD_08_04_AIRPORT_GOLD_AV_3182400 రిపోర్టర్ నాగార్జున note:ఫోటోలు తాజా వాట్సప్ కి పంపాము ( )శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీలు చేస్తున్న డీఆర్ఐ అధికారులు చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద 2.2 కేజిల బంగారాన్ని గుర్తించారు. బంగారాని చెన్నై నుండి తెచ్చి హైదరాబాద్ లోని కొందరికి అందించేందుకు ప్రయత్నించినట్లు డిఆర్ఐ ఆధికారులు తెలిపారు. పట్టుబడిన మొత్తం బంగారం విలువ 89.18లక్షలు ఉంటుదని తెలిపిన అధికారులు..చెన్నై కి చెందిన ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.