ETV Bharat / international

సాయుధుడి కాల్పులు.. 11 మంది మృతి.. కుటుంబ కలహాలతోనే.. - మాంటెనీగ్రో సాయుధుడు కాల్పులు

Gunman in Montenegro kills 11 after family dispute

author img

By

Published : Aug 12, 2022, 10:47 PM IST

Updated : Aug 12, 2022, 10:58 PM IST

22:40 August 12

సాయుధుడి కాల్పులు.. 11 మంది మృతి.. కుటుంబ కలహాలతోనే..

Gunman in Montenegro Attack: మాంటెనీగ్రో దేశంలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల అనంతరం.. ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. బాల్కన్​ ప్రాంతంలోని ఓ చిన్నదేశానికి చెందిన నిందితుడు.. మరో ఆరుగురిని గాయపర్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పోలీసు కూడా ఉన్నాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంతకుముందు.. భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్‌ నవలా రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై న్యూయార్క్​లో దాడి జరిగింది. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఆయన వైపు దూసుకొచ్చిన దుండగుడు స్టేజిపైనే కత్తితో దాడి చేయడం గమనార్హం. ఆయనను ఎయిర్​లిఫ్ట్​లో ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

Last Updated : Aug 12, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.