ETV Bharat / international

నైట్​ క్లబ్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి - తూర్పు థాయ్​లోని చోన్​బురి ప్రావిన్స్​

Thailand night club fire accident: థాయ్​లాండ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ క్లబ్​ మంటలు చెలరేగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు.

Thailand night club fire accident
థాయ్​లాండ్ అగ్ని ప్రమాదం
author img

By

Published : Aug 5, 2022, 9:26 AM IST

Updated : Aug 5, 2022, 9:42 AM IST

Thailand night club fire accident: థాయ్​లాండ్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్​లోని చోన్​బురి ప్రావిన్స్​లోని సత్తాహిప్ జిల్లా సమీపంలో గల మౌంటెన్ బి నైట్​ క్లబ్​లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులు లేరని స్థానిక మీడియా తెలిపింది.

Last Updated : Aug 5, 2022, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.