, నరేంద్రమోదీ, జాయెద్​ మెడల్, యూఏఈ, UAE, JAYED MEDAL, MODI, PM", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899273-43-450aa2c5-cb5c-4569-8e45-a5841667e939.jpg" }, "inLanguage": "te", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899273-43-450aa2c5-cb5c-4569-8e45-a5841667e939.jpg" } } }
, నరేంద్రమోదీ, జాయెద్​ మెడల్, యూఏఈ, UAE, JAYED MEDAL, MODI, PM", "articleSection": "international", "articleBody": "ప్రధాని నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక 'జాయెద్​ మెడల్'ను ప్రకటించింది యూఏఈ (యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​). ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవ్వటంలో మోదీ కీలకంగా వ్యవహరించినందుకే అవార్డును ప్రదానం చేయనున్నామని యూఏఈ అధ్యక్షుడు ప్రకటించారు.ప్రధాని నరేంద్రమోదీని ప్రతిష్టాత్మక 'జాయెద్​ మెడల్'​తో సత్కరించనున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేలా చొరవ చూపినందుకే మోదీకి జాయెద్​ అవార్డును ప్రదానం చేస్తున్నామని యూఏఈ అధ్యక్షుడు 'షేఖ్​ ఖలీఫా బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్​' తెలిపారు. రాజులు, దేశాధ్యక్షులకు అందించే యూఏఈ అత్యున్నత అవార్డును ప్రధానికి కూడా అందించటం విశేషం.మోదీకి యూఏఈ 'జాయెద్​ మెడల్'​ ప్రకటనపై అబుదాబి యువరాజు ట్విట్టర్లో స్పందించారు. We have historical and comprehensive strategic ties with India, reinforced by the pivotal role of my dear friend, Prime Minister Narendra Modi, who gave these relations a big boost. In appreciation of his efforts, the UAE President grants him the Zayed Medal.— محمد بن زايد (@MohamedBinZayed) April 4, 2019 " భారతదేశంతో యూఏఈ చరిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాల్లో నా మిత్రుడు, ప్రధాని నరేంద్రమోదీ కీలకపాత్ర పోషించారు. మోదీ చొరవకు గౌరవ సూచకంగా యూఏఈ అధ్యక్షుడు 'జాయెద్​ మెడల్​'ను ప్రకటించారు"-మహమ్మద్​ బిన్​ జాయెద్​, అబుదాబి యువరాజుప్రధాని స్పందన Thank you, Your Highness Mohamed bin Zayed Al Nahyan. I accept this honour with utmost humility. Under your visionary leadership, our strategic ties have reached new heights. This friendship is contributing to the peace and prosperity of our people and planet. https://t.co/gtAy00uffw— Chowkidar Narendra Modi (@narendramodi) April 4, 2019 "యూఏఈ అధ్యక్షుడు 'షేక్​​ ఖలీఫా బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్' కు కృతజ్ఞతలు, ఈ గౌరవ పురస్కారాన్నిఎంతో వినయంతో స్వీకరిస్తున్నా. మీ అత్యద్భుతమైన నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి. మన సఖ్యత ఇరు దేశాల ప్రజలకు, ప్రపంచానికి శాంతిని, శ్రేయస్సును అందిస్తుంది"- నరేంద్ర మోదీ, భారత ప్రధానిప్రధానికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ ట్విట్టర్లో స్పందించారు. On behalf of the people of India, I express our deep sense of gratitude to His Highness the President, His Highness the Crown Prince of UAE for this great honour. With this, you have honoured India and the people of India. /3 @MohamedBinZayed @narendramodi— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 4, 2019 " ప్రధాని నరేంద్రమోదీకి యూఏఈ ప్రతిష్టాత్మక జాయెద్​ మెడల్​ ను ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రజల తరఫున యూఏఈ అధ్యక్షుడు, యువరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోదీకి ప్రకటించి... భారతదేశానికి, దేశ ప్రజలకు మీరు ఎంతో గౌరవమిచ్చారు."- సుష్మా స్వరాజ్​, భారత విదేశాంగశాఖ మంత్రియూఏఈలో రెండుసార్లు మోదీ పర్యటన2015 ఆగస్టులో మొదటిసారి యూఏఈలో పర్యటించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో మరోసారి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇంధన, రైల్వే, ఆర్థిక రంగం, మానవ వనరులు తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.పుల్వామా ఘటనపై ప్రధానికి యువరాజు ఫోన్​పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​, పాక్ దేశాల ప్రధానమంత్రులు సంయమనం పాటించాలని యూఏఈ యువరాజు ఇరువురికీ ఫోన్​ చేశారు.", "url": "https://www.etvbharat.com/telugu/telangana/international/asia-pacific/uae-honours-pm-modi-with-zayed-medal/na20190404171217109", "inLanguage": "te", "datePublished": "2019-04-04T17:12:19+05:30", "dateModified": "2019-04-04T17:12:19+05:30", "dateCreated": "2019-04-04T17:12:19+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899273-43-450aa2c5-cb5c-4569-8e45-a5841667e939.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.com/telugu/telangana/international/asia-pacific/uae-honours-pm-modi-with-zayed-medal/na20190404171217109", "name": "మోదీకి ప్రతిష్టాత్మక యూఏఈ 'జాయెద్​ మెడల్​'", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899273-43-450aa2c5-cb5c-4569-8e45-a5841667e939.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899273-43-450aa2c5-cb5c-4569-8e45-a5841667e939.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Telangana", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / international

మోదీకి ప్రతిష్టాత్మక యూఏఈ 'జాయెద్​ మెడల్​' - MODI

ప్రధాని నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక 'జాయెద్​ మెడల్'ను ప్రకటించింది యూఏఈ (యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​). ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవ్వటంలో మోదీ కీలకంగా వ్యవహరించినందుకే అవార్డును ప్రదానం చేయనున్నామని యూఏఈ అధ్యక్షుడు ప్రకటించారు.

మోదీకి ప్రతిష్టాత్మక యూఏఈ 'జాయెద్​ మెడల్​'
author img

By

Published : Apr 4, 2019, 5:12 PM IST

ప్రధాని నరేంద్రమోదీని ప్రతిష్టాత్మక 'జాయెద్​ మెడల్'​తో సత్కరించనున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేలా చొరవ చూపినందుకే మోదీకి జాయెద్​ అవార్డును ప్రదానం చేస్తున్నామని యూఏఈ అధ్యక్షుడు 'షేఖ్​ ఖలీఫా బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్​' తెలిపారు. రాజులు, దేశాధ్యక్షులకు అందించే యూఏఈ అత్యున్నత అవార్డును ప్రధానికి కూడా అందించటం విశేషం.

మోదీకి యూఏఈ 'జాయెద్​ మెడల్'​ ప్రకటనపై అబుదాబి యువరాజు ట్విట్టర్లో స్పందించారు.

  • We have historical and comprehensive strategic ties with India, reinforced by the pivotal role of my dear friend, Prime Minister Narendra Modi, who gave these relations a big boost. In appreciation of his efforts, the UAE President grants him the Zayed Medal.

    — محمد بن زايد (@MohamedBinZayed) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" భారతదేశంతో యూఏఈ చరిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాల్లో నా మిత్రుడు, ప్రధాని నరేంద్రమోదీ కీలకపాత్ర పోషించారు. మోదీ చొరవకు గౌరవ సూచకంగా యూఏఈ అధ్యక్షుడు 'జాయెద్​ మెడల్​'ను ప్రకటించారు"
-మహమ్మద్​ బిన్​ జాయెద్​, అబుదాబి యువరాజు

ప్రధాని స్పందన

  • Thank you, Your Highness Mohamed bin Zayed Al Nahyan.

    I accept this honour with utmost humility.

    Under your visionary leadership, our strategic ties have reached new heights. This friendship is contributing to the peace and prosperity of our people and planet. https://t.co/gtAy00uffw

    — Chowkidar Narendra Modi (@narendramodi) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"యూఏఈ అధ్యక్షుడు 'షేక్​​ ఖలీఫా బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్' కు కృతజ్ఞతలు, ఈ గౌరవ పురస్కారాన్నిఎంతో వినయంతో స్వీకరిస్తున్నా. మీ అత్యద్భుతమైన నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి. మన సఖ్యత ఇరు దేశాల ప్రజలకు, ప్రపంచానికి శాంతిని, శ్రేయస్సును అందిస్తుంది"

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ప్రధానికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ ట్విట్టర్లో స్పందించారు.

  • On behalf of the people of India, I express our deep sense of gratitude to His Highness the President, His Highness the Crown Prince of UAE for this great honour. With this, you have honoured India and the people of India. /3 @MohamedBinZayed @narendramodi

    — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ప్రధాని నరేంద్రమోదీకి యూఏఈ ప్రతిష్టాత్మక జాయెద్​ మెడల్​ ను ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రజల తరఫున యూఏఈ అధ్యక్షుడు, యువరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోదీకి ప్రకటించి... భారతదేశానికి, దేశ ప్రజలకు మీరు ఎంతో గౌరవమిచ్చారు."
- సుష్మా స్వరాజ్​, భారత విదేశాంగశాఖ మంత్రి

యూఏఈలో రెండుసార్లు మోదీ పర్యటన

2015 ఆగస్టులో మొదటిసారి యూఏఈలో పర్యటించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో మరోసారి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇంధన, రైల్వే, ఆర్థిక రంగం, మానవ వనరులు తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

పుల్వామా ఘటనపై ప్రధానికి యువరాజు ఫోన్​

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​, పాక్ దేశాల ప్రధానమంత్రులు సంయమనం పాటించాలని యూఏఈ యువరాజు ఇరువురికీ ఫోన్​ చేశారు.

AP Video Delivery Log - 0500 GMT News
Thursday, 4 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0453: Japan Ghosn Car 2 No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4204320
Tokyo jail confirms Ghosn being held
AP-APTN-0440: Guatemala Prosecutor AP Clients Only 4204318
Guatemalan prosecutor fears for his life
AP-APTN-0428: Australia Social Media No access Australia 4204317
Aus MPs to make platforms curb livestreaming
AP-APTN-0337: Japan Ghosn Nissan No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4204316
Nissan President reacts to Ghosn re-arrest
AP-APTN-0329: MidEast Gantz AP Clients Only 4204315
Retired army chief is Netanyahu's main challenger
AP-APTN-0301: Archive Ghosn AP Clients Only 4204309
Japanese prosecutors bring in Ghosn for questioning
AP-APTN-0301: Japan Ghosn Car AP Clients Only 4204313
Ghosn arrested for 4th time by Japan prosecutors
AP-APTN-0301: Japan Ghosn No access Japan. Do Not Obscure nor Hide NHK Logo. Not for Screen Grabs as Still Images. No Archive. 4204312
Japan prosecutors arrest Nissan ex-chair again
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.