అఫ్గానిస్థాన్‌ను వీడి పరాయి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడని రద్దీ కనిపిస్తోంది.
ఓ దశలో పరిస్థితి అదుపుతప్పగా భద్రతా బలగాలు బాష్పవాయువు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించాయి.
ఇదీ చదవండి: Kabul airport: కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ దాడికి కుట్ర!