ETV Bharat / international

టైమ్స్ ‌స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా - Independence Day

భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన ప్రజలు భారత్​ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.

Indian tricolour hoisted for first time at Times Square
టైమ్స్ ‌స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా
author img

By

Published : Aug 16, 2020, 8:28 AM IST

Updated : Aug 16, 2020, 9:49 AM IST

తొలిసారి న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 74వ స్వాతంత్య్ర వేడుకలు ఈ చారిత్రక కూడలిలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను న్యూయ్కార్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ఎగరేశారు. సంప్రదాయ దుస్తులతో ఈ వేడుకకు హాజరైన భారతీయులు భారత్‌, అమెరికా జాతీయ పతాకాలతో పాల్గొన్నారు. ఇరు దేశాల జెండాలను ఊపుతూ భారత్ మాతా కీ జై, వందేమాతరం 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.

Indian tricolour hoisted for first time at Times Square
రెపరెపలాడుతున్న జాతీయ జెండా

టైమ్స్​ స్క్వేర్​లో పంద్రాగస్టు వేడుకలు

ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రముఖ అంబరిల్లా డయాస్పోరా సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహించాయి.

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రవాస భారతీయులు

ప్రవాస భారతీయులు

ఇదీ చూడండి అమెరికాలో కరోనా ఉద్ధృతి.. 55 లక్షలు దాటిన కేసులు

Last Updated : Aug 16, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.