దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా రిలీజ్‌కు సంబంధించిన తుదిపనులు జరుగుతున్న సమయంలో ఆ మూవీ టీమ్‌లో విషాదం నెలకొంది. ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు.
గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన సునీల్ బాబు చికిత్స తీసుకుంటుండగా.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 'వారసుడు' ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత - ఆర్ట్ డైరక్టర్ సునీల్ బాబు వారసుడు
గజిని, సీతారామం, వారసుడు లాంటి సినిమాలకు పని చేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
art director sunil babu passes away
దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా రిలీజ్‌కు సంబంధించిన తుదిపనులు జరుగుతున్న సమయంలో ఆ మూవీ టీమ్‌లో విషాదం నెలకొంది. ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు.
గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన సునీల్ బాబు చికిత్స తీసుకుంటుండగా.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు.
Last Updated : Jan 6, 2023, 11:04 AM IST