ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు అలర్ట్.. రెండు భాగాలుగా 'అన్​స్టాపబుల్​' ఎపిసోడ్​ - అన్​స్టాపబుల్​ ప్రభాస్​ ఎపిసోడ్​ పార్డ్​ 2

ప్ర‌భాస్ గెస్ట్‌గా రానున్న అన్​స్టాపబుల్​ ఎపిసోడ్​ రిలీజ్​ డేట్​కు సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది. ఆ సంగతులు మీకోసం...

unstoppable with nbk prabhas episode
unstoppable with nbk prabhas episode
author img

By

Published : Dec 28, 2022, 7:11 PM IST

బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు ఎందరో రాజకీయ నాయకులు, సెలబ్రటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఒక్కొ ఎపిసోడ్​ ఒక్కో బ్లాక్​బస్టర్​గా ఉంది. సరిగ్గా ఇలాంటి టైమ్​లోనే ప్ర‌భాస్ గెస్ట్‌గా రానున్నట్లు ఓ అప్డేట్​ వచ్చింది. ఇక అంతే డార్లింగ్ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​ అయిపోయారు. ఒకటా, రెండా.. ట్రైలర్​, టీజర్ అంటూ వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్​కు వచ్చిన రెస్పాన్స్​ మామూలుగా లేదు.

అయితే ​సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది ఆహా సంస్థ. అదేంటంటే..ప్ర‌భాస్ అన్​స్టాపబుల్​ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా రిలీజ్ చేయ‌నున్నట్లు ట్వీట్​ చేసింది. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ది బిగినింగ్‌ అండ్​ ద కంక్లూజ‌న్‌గా రిలీజ్​ కానున్న ఈ వంద నిమిషాల నిడివి గల​ ఫస్ట్​ పార్ట్‌ను డిసెంబ‌ర్ 30న‌ రీలీజ్​ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఇందులో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య స‌ర‌దా చిట్​చాట్​తో పాటు ప్ర‌భాస్ కెరీర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ు ఉన్నట్లు సమాచారం. మరో వైపు జ‌న‌వ‌రి 6న విడుద‌ల కానున్న సెకండ్​ పార్ట్‌లో ప్ర‌భాస్‌, గోపీచంద్ స్నేహంతో పాటు ఇండ‌స్ట్రీలోకి వారిద్దరి ఎంట్రీ గురించి బాలయ్యతో షేర్​ చేసుకోనున్నట్లు టాక్.​

  • Content entha bagundante edit cheyadaniki evvaru oppukoledu, ade exclusive experience meeku andinchenduku "direct from the sets to play","Bahubali Episode in 2 parts." Mahishmathi Oopiri pilchuko, he is on the way🗡️🛡️
    Have a blast this New year week.❤️🕺#PrabhasOnAha #Prabhas pic.twitter.com/2jynoaYOt5

    — ahavideoin (@ahavideoIN) December 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.