ETV Bharat / entertainment

స్పైడర్​ మ్యాన్​కు గిల్ స్వరం.. హాలీవుడ్​లో ఫస్ట్​ టైమ్​! - స్పైడర్ మ్యాన్ సినిమాకి శుభమన్​ గిల్​ వాయిస్​

Shubman Gill Spider Man : తన క్లాస్​ ఆట​తో మైదానంలో అదరగొట్టే భారత క్రికెటర్.. హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ మూవీకి తన స్వరాన్ని అందించనున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్​ ఎవరో తెలుసా..

gill lends his voice for spider man
స్పైడర్​ మ్యాన్​కు గిల్ స్వరం.. హాలీవుడ్​లో ఫస్ట్​ టైమ్​!
author img

By

Published : May 8, 2023, 3:24 PM IST

Updated : May 8, 2023, 3:50 PM IST

Shubman Gill Spider Man : టీమ్ఇండియా యంగ్​ ప్లేయర్​​ శుభ్​మన్​ గిల్ తన అద్భుతమైన ఆటతీరుతో అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్​లోనూ అగరగొడుతున్నాడు. అయితే ఎవరికీ తెలియని తనలోని మరో కోణాన్ని త్వరలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. సిల్వర్​ స్ర్కీన్​పై మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు గిల్​. స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్‌లో భాగంగా 'స్పైడ‌ర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడ‌ర్ వెర్స్' పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. ఈ మూవీకి గిల్ డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నాడు.

ఈ సినిమాను యానిమేటెడ్ మోడ్​తో ఇండియన్​ వెర్షన్​ విడుదల కానుంది. హిందీతో పాటు పంజాబీ భాషలో రానున్న ఈ వెర్షన్​కు గిల్​ తన స్వరం ఇవ్వనున్నాడు. పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్​ అనే పాత్ర​ చుట్టు ఈ ఇండియన్ వెర్షన్ సాగనుంది. ఈ క్యారెక్టర్​కే గిల్​ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఈ మేరకు మూవీ యునిట్​ సోమవారం ప్రకటించింది. హాలీవుడ్ మూవీకి డ‌బ్బింగ్ చెప్ప‌నున్న తొలి క్రికెట‌ర్‌ శుభ్‌మ‌నే కావడం విశేషం. కాగా జూన్ 2న పలు భాష‌ల్లో స్పైడ‌ర్ మ్యాన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

  • Shub-Man is now Spider-Man! 🕸️🏏

    Thrilled to have the talented @ShubmanGill as the voice of our very own - Indian Spider-Man, Pavitr Prabhakar in Spider-Man: Across the #SpiderVerse.
    Trailer dropping soon! Get ready for some web-slinging action! 🕷️🇮🇳 pic.twitter.com/k38p4Gorkw

    — Sony Pictures India (@SonyPicsIndia) May 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్లలో కొందరు ఇప్పటికే సనిమాల్లో సందడి చేశారు. సిల్వర్​ స్క్రీన్​పై కనిపించి అలరించారు. ఐపీఎల్​లో పంజాబ్​ తరఫున ఆడుతున్న శిఖర్​ ధావన్​ ఇప్పటికే బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చేడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్​ ఎక్స్​ఎల్​'లో గెస్ట్​ రోల్​లో నటించాడు. 1991 నుంచి 2000 వరకు భారత క్రికెట్​కు ప్రాతినిధ్యం వహించిన టీమ్​ఇండియా మాజీ బ్యాటర్​ వినోద్​ కాంబ్లీ.. 2002లో విడుదలైన 'అనర్థ్​' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక భారత్​కు తొలి వన్డే ప్రపంచకప్​ను అందించిన కపిల్​ దేవ్​ సైతం పలు సినిమాల్లో నటించారు. 'ఇక్బాల్​', 'ముజ్​సే షాదీ కరోగీ', 'చెయిన్​ కులీకి మే కులీ' చిత్రాల్లో చిన్న పాత్రలతో అలరించారు.

టీమ్ఇండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​.. 'విక్టరీ', 'ముజ్​సే షాదీ కరోగీ', 'ఫ్రెండ్​షిప్​', 'డిక్కిలోనా'తో పాటు మరో రెండు సినిమాల్లో యాక్ట్​ చేశారు. వీరితో పాటు భారత మాజీ ఫాస్ట్​ బౌలర్ ఇర్ఫాన్​ పఠాన్​..​ హీరో విక్రమ్​ నటించిన 'కోబ్రా'లో నటించారు. 'ముజ్​సే షాదీ కరోగీ'లో అతిథి పాత్రలో మెరిశారు. కేరళ ఆటగాడు భారత మాజీ ఫాస్ట్​ బౌలర్​ శ్రీశాంత్​ 'అక్సర్​-2', 'క్యాబరెట్​', 'టీమ్​ 5' తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Last Updated : May 8, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.