ETV Bharat / entertainment

ఊపందుకున్న 'సామజవరగమన'.. ఆ రెండు బాగా కలిసొచ్చాయిగా.. కలెక్షన్స్​ డబుల్​! - సామజవరగమన సూపర్ హిట్​

samajavaragamana collection : టాలీవుడ్​ మీడియం బడ్జెట్ హీరో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' స్లోగా పికప్​ అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. మౌత్​ టాక్​ పాజిటివ్​గా వస్తుండటం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్​ బాగా ఆ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారట.

Samajavaragamana
నిఖిల్ 'స్పై' ఎఫెక్ట్​.. 'సామజవరగమన' కలిసొచ్చిందిగా.. కలెక్షన్స్​ డబుల్​!
author img

By

Published : Jul 3, 2023, 11:27 AM IST

Samajavaragamana sree vishnu : గత కొద్ది కాలంగా సరైన హిట్​ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న టాలీవుడ్​ మీడియం బడ్జెట్ హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నారు. జూన్​ 29న 'సామజవరగమన' చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మంచి ఆనందంలో ఉన్నారు. ఈ చిత్రం పాజిటివ్​ మౌత్​ టాక్​తో బాక్సాఫీస్​ వద్ద మంచిగా ఆడుతోంది. వాస్తవానికి ఈ సినిమాకు అసలు బ‌జ్ క్రియేట్ అవ్వలేదు. కానీ రిలీజ్​ ముందు రోజు వేసిన ప్రిమియ‌ర్స్‌ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అది కాస్త ప్లస్ అయింది.

ఆ వెంటనే 'కార్తికేయ 2' హీరో నిఖిల్ నటించిన 'స్పై' చిత్రానికి డివైడ్ టాక్ రావడం సినిమాకు మరింత ప్లస్ అయింది. తమ చిత్రంలో పక్కా క్లీన్​ కామెడీ ఉండటం 'సామజవరగమన'కు బాగా కలిసిసొచ్చింది. అలా ఫ్యామిలీ ఆడియెన్స్​ అంతా 'సామజవరగమన'పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకి కలెక్షన్లను పెరుగుతున్నాయి.

samajavaragamana collection : 'స్పై' ఉండటం వల్ల అసలీ సినిమాకు మొదటి రోజు మోస్త‌రు ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండో రోజు నుంచి మౌత్ టాక్​తో ఉపందుకున్నాయి. ఫస్ట్​ డే వరల్డ్ వైడ్​గా రూ.2.89కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.3.42 కోట్లు రాగా, మూడో రోజు ఏకంగా రూ.6.65కోట్ల గ్రాస్‍ను వసూలు చేసినట్లు తెలిసింది. ఇక నాలుగో రోజు ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చాయని. అంటే సినిమా కలెక్షన్స్​ రోజు రోజుకు రెట్టింపు అవుతూ వస్తున్నట్లు అర్థమవుతోంది. అంటే లాంగ్​ రన్​లో ఈ సినిమా మరిన్ని మంచి కలెక్షన్లను అందుకుంటుందనే నమ్మకం కుదిరింది.

ముఖ్యంగా నాలుగో రోజు ఆదివారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా థియేటర్లు ఫుల్ అయ్యాయట. ఎక్కువుగా ఈవెనింగ్, నైట్ షోలు చాలా చోట్ల హౌస్​ ఫుల్స్ అయ్యాయని సమాచారం అందింది. అలా బడా సింగిల్ స్క్రీన్ల‌లోలోనూ ఫుల్​ అయ్యాయట. బుక్ మై షో, మ‌ల్టీప్లెక్సుల్లోనూ చాలా షోలు సోల్డ్ ఔట్​గా చూపించాయట. మొత్తంగా శ్రీ విష్ణుకు చాలా కాలం తర్వాత సరైన హిట్ దొరికింది. ఆయన కెరీర్​లో 'బ్రోచేవారెవ‌రురా' తర్వాత బిగ్గెస్ట్ హిట్​, హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

'స్పై' సెకండ్​ డే కలెక్షన్స్ డౌన్​.. నిఖిల్​ ఇకపై అలా ఉంటేనే!

మరోసారి బన్నీ-త్రివిక్రమ్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​.. ఈ సారి మరింత భారీగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.