ETV Bharat / entertainment

దూసుకెళ్లిన రవితేజ 'ధమాకా' తొలి రోజు కలెక్షన్స్.. ​ ఎంతంటే - ధమాకా లేటెస్ట్ న్యూస్​

మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'ధమాకా' తొలి రోజు ఎంత వసూళ్లు సాధించిందంటే..

Raviteja Dhamaka first day collections
దూసుకెళ్లిన రవితేజ 'ధమాకా' తొలి రోజు కలెక్షన్స్.. ​ ఎంతంటే
author img

By

Published : Dec 24, 2022, 2:15 PM IST

మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్‌. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ప్రేక్షకులను ఉర్రూత లూగించేలా ఉన్న ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్ పరంగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా డీసెంట్ వసూళ్లు అందుకుంది.

వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ.10 కోట్ల గ్రాస్ సాధించినట్లు మూవీ టీమ్​ ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్ ఇంకా పెరిగేలా కనిపిస్తుంది. ఈ వారం రిలీజైన లాఠీ, 18 పేజెస్, కనెక్ట్ సినిమాల కన్నా 'ధమాకా' వైపే ప్రేక్షకులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రవితేజ ప్రత్యేక పాత్రలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య'.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి రానుంది.

ఇదీ చూడండి: పవన్​ 'హరిహర వీరమల్లు'లో స్టార్​ బాలీవుడ్​ యాక్టర్​.. స్పెషల్​ వీడియో రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.