ETV Bharat / entertainment

గౌతమ్​ తిన్ననూరి సినిమాకు బ్రేక్​.. క్లారిటీ ఇచ్చిన రామ్​చరణ్​ - రామ్​చరణ్​ గౌతమ్​ తిన్ననూరి మూవీకి బ్రేక్​

మెగాపవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చరణ్​ టీమ్​ స్పందించింది. ఏం చెప్పిందంటే..

RC 16 movie break
గౌతమ్​ తిన్ననూరి సినిమాకు బ్రేక్
author img

By

Published : Nov 1, 2022, 1:10 PM IST

మెగాపవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్​సీ 16గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆగిపోయినట్లు గత కొద్దిరాజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తపై రామ్‌చరణ్‌ టీం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ట్విటర్‌ వేదికగా తెలిపింది.

"మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరిల ప్రాజెక్టు ఆగిపోయింది. అతి త్వరలోనే రామ్‌ చరణ్‌ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం" అని ట్వీట్‌ చేసింది. అయితే.. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయం మాత్రం చెప్పలేదు.

కాగా, ప్రస్తుతం రామ్‌ చరణ్ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్​. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషింస్తుండగా తమన్‌ స్వరాలు అందించనున్నారు.

ఇదీ చూడండి: Unstoppable: సెల్ఫీ అడిగితే చెంప పగల కొట్టిన హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.