ETV Bharat / entertainment

Prabhas Line Up Movie : ప్రభాస్​ భారీ ప్రాజెక్ట్స్​ లైనప్​​.. ఫుల్ కన్ఫ్యూజన్​ భయ్యా! - ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్

Prabhas Line Up Movies Release Dates Confusion : ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాల రిలీజ్ డేట్స్​పై సందిగ్ధత నెలకొంది. అవి ఎప్పుడు వస్తాయో అర్థం కాక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Line Up Movie : ప్రభాస్​ భారీ ప్రాజెక్ట్స్​.. ఫుల్ కన్ఫ్యూజన్​ భయ్యా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 5:01 PM IST

Prabhas Next Line Up Confusion : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. బాహుబలి 2 తర్వాత ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నీ వరుసగా నిరాశపరిచాయి. త్వరలోనే రాబోయే కొత్త చిత్రాలతో ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని ప్రభాస్​ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రస్తుతం సందిగ్ధతను ఎదుర్కొంటున్నాయి. కానీ డార్లింగ్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నారు. వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు.

Salaar Release Date : ప్రభాస్ సలార్ ఫస్ట్ పార్ట్​ విడుదల తేదీ ఇతర చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడడంతో.. ఎప్పుడస్తుందో తెలీక అటు ఫ్యాన్స్​ నిరాశపడుతుంటే.. మరోవైపు ఇతర సినిమా టీమ్స్​.. సలార్​ కొత్త రిలీజ్ డేట్ బాంబ్ తమపై ఎక్కడ పడుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు.

Project K Release Date : సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీ రిలీజ్​ డేట్​ కూడా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి అన్నారు కానీ అది రిలీజయ్యే పరిస్థితి అస్సలు కనపడట్లేదు. మేకర్స్ విజన్​కు తగ్గట్టు ఔట్ పుట్ వచ్చేసరికి చాలా సమయమే పట్టేట్టు అనిపిస్తోంది. అందుకే ఈ సినిమా రిలీజ్​ డేట్​ కూడా స్పష్టత లేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Prabhas Maruti Movie : దర్శకుడు మారుతీతో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్​ రాలేదు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందో కూడా తెలీదు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా నటించేందుకు ఒప్పుకున్నారు. ఇది ఎప్పుడు వస్తుందో..

ఇక ఆదిపురుష్ నిర్మాత భుషన్ కుమార్​తో కలిసి స్పిరిట్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్​ వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభం కానుంది. అయితే అదే సమయంలో సలార్ రెండో భాగం కూడా ఉంటుంది. మొత్తంగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేస్తున్నారు కానీ అవి అనుకున్న సమయానికి వచ్చేట్టు అస్సలు కనపడట్లేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Kannappa Movie : 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్‌ రోల్​.. నెట్టింట విష్ణు హింట్​..

Prabhas Anushka Promotions : స్వీటీ కోసం డార్లింగ్​ ఎంట్రీ ​.. ఇంతకీ స్పెషల్​ ఏంటంటే ?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.