ETV Bharat / entertainment

Pathan movie: షారుక్ మొదటి ప్రేయసి ఎవరో తెలుసా? - ఆస్క్​ ఎస్​ఆర్​కే షారుక్ ఖాన్​

ఎప్పుడూ సోషల్​మీడియాలో యాక్టివ్​గా ఉండే బాలీవుడ్​ కింగ్, రొమాంటిక్ హీరో షారుక్ ఖాన్​ తాజాగా ట్విట్టర్లో తన మొదటి ప్రేయసి ఎవరో చెప్పారు. ఇంకా తన తాజా చిత్రం పఠాన్​, తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను తెలిపారు. ఆ సంగతులు..

shrukh first lover
Pathan movie: షారుక్ మొదటి ప్రేయసి ఎవరో తెలుసా?
author img

By

Published : Jan 13, 2023, 3:41 PM IST

దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ వెండితెరపై కనిపించనున్న చిత్రం 'పఠాన్'​. దీపికా పదుకొణె హీరోయిన్​. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్​లో జోరు పెంచింది మూవీటీమ్​. ఇందులో భాగంగా షారుక్​ ట్విట్టర్​లో తన అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్​లో సమాధానం ఇచ్చారు. ఆ సంగతులు.

పఠాన్‌ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారు?
షారుక్‌: సినిమాకు అంగీకరించినప్పుడు ఎంత అన్నారో.. అంతే తీసుకున్నా.
మీ కుటుంబం పఠాన్‌ సినిమా చూసిందా? వాళ్ల రియాక్షన్‌ ఏంటి?
షారుక్‌: ఇప్పటి వరకు టెక్నిషియన్స్‌ మాత్రమే పఠాన్ చూశారు. ఇంకెవ్వరూ చూడలేదు.
మీరు మీ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకుంటారు?
షారుక్‌: నేను నా కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నా. దీన్ని నాకు కాలమే నేర్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీకు హాకీ అంటే ఇష్టమేనా? ఒడిశాలో జరిగే హాకీ ప్రపంచకప్‌ చూడటానికి వస్తారా?
షారుక్‌: నాకు రావాలని ఉంది. కానీ పనిలో బిజీగా ఉన్నందు వల్ల రాలేకపోతున్నా

పఠాన్‌లో మీ లుక్‌ కోసం ఎన్నిరోజులు వ్యాయామం చేశారు?
షారుక్‌: 6 నెలలు పట్టింది ఆ లుక్‌ రావడానికి.
మీ మొదటి ప్రేయసి ఎవరు?
షారుక్‌: నా భార్య గౌరి. తనే నా మొదటి ప్రేయసి.

సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
షారుక్‌: మీ రహస్యాలను, లోపాలను ఎవ్వరితో పంచుకోకండి. అప్పుడు సంతోషంగా ఉంటారు.
పఠాన్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఎలా అనిపించింది?
షారుక్‌: ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. వాళ్లు ఇప్పటికీ పగలు..రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. వాళ్లందరితో షూటింగ్‌ సమయంలో ఎంజాయ్‌ చేశాను.

సిద్ధార్థ ఆనంద్‌ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?
షారుక్‌: చాలా బాగుంది. షూటింగ్‌ సమయమంతా సరదాగా గడిచింది.
2024లో ఎన్ని సినిమాల్లో చూడొచ్చు మిమ్మల్ని?
షారుక్‌: దీనికి సమాధానం మరికొన్ని రోజుల్లో చెబుతాను.

ఇదీ చూడండి: బాక్సాఫీస్​ వద్ద బాలయ్య జోరు.. తొలి రోజు కలెక్షన్ ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.