ETV Bharat / entertainment

డిఫరెంట్​ కాన్సెప్ట్​తో కల్యాణ్​ రామ్​ కొత్త సినిమా.. ఈ సారి ట్రిపుల్​​ రోల్​లో - ఇండియన్ 2 కొత్త పోస్టర్​

'బింబిసార'తో విజయం సాధించిడంతో జోరు మీదున్న నందమూరి హీరో కల్యాణ్​ రామ్​.. ఈ సారి మరో కొత్త కథతో రాబోతున్నారు. తాజాగా టైటిల్​ అండ్​ ఫస్ట్​లుక్​ పోస్టర్​ విడుదలైంది. ఇది సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 7, 2022, 12:46 PM IST

Updated : Nov 7, 2022, 2:20 PM IST

'బింబిసార' హిట్​తో ఫుల్​ జోష్​ మీదున్నారు నందమూరి కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత భారీ హిట్ కొట్టాడం వల్ల.. ఆయన కెరీర్​కు మళ్ళీ బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. త్వరలో అది ప్రారంభం కానుంది. అయితే దీనితో పాటే పలు చిత్రాలను కూడా ఆయన లైన్​లో పెట్టారు.

బింబిసారలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న ఆయన ఈ సారి త్విపాత్రాభియనంతో అలరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు. 'అమిగోస్' అనే డిఫరెంట్ టైటిల్​ను ఖరారు చేశారు. ఇందులో రామ్​ లుక్​ కూడా డిఫరెంట్​గా స్టైలిష్​గా ఉంది. అలాగే ఈ చిత్ర రిలీజ్​ డేట్​ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్​ను చూస్తుంటే కళ్యాణ్ రామ్ మూడు భిన్న గెటప్​లలో కనిపించనున్నారని అర్థమవుతోంది. "నీలాంటి వాళ్ళని ఇంకొకరిని చూస్తే నువ్వు చచ్చిపోతావని వాళ్ళు చెప్పారు" అని పోస్టర్​పై క్యాప్షన్​ రాసుకొచ్చారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

Kalyan ram new movie amigos
త్రిపుల్ రోల్​లో కల్యాణ్​ రామ్ కొత్త సినిమా

ఇండియన్​ 2 కొత్త పోస్టర్​.. అగ్ర కథానాయకుడు, విశ్వనటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఇండియన్‌ -2'. సోమవారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని చిత్ర దర్శకుడు శంకర్‌ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేశారు. ఇందులో కమల్‌ వృద్ధుడి గెటప్‌లో కనిపించారు. ఆయన లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

kamal hassan indian 2 new poster
ఇండియన్​ 2 కొత్త పోస్టర్​

ఆకట్టుకునేలా 'బుట్టబొమ్మ' అనికా సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య, వశిష్ఠ ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న ఫీల్‌గుడ్‌ చిత్రం 'బుట్టబొమ్మ' . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ ‘బుట్టబొమ్మ’ టీజర్‌ను విడుదల చేసింది. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సిద్ధమైన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అతడితో రిలేషన్​షిప్​.. ఎట్టకేలకు జాన్వీ నిజం ఒప్పుకుందిగా!

Last Updated : Nov 7, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.