ETV Bharat / entertainment

Jailer And Bhola Shankar Collection : యూఎస్​ఏ బాక్సాఫీస్​ కలెక్షన్స్​.. రజనీకి ఇదే భారీ హైయెస్ట్​.. కానీ చిరుకైతే.. - జైలర్ యూఎస్​ఏ కలెక్షన్స్​

Jailer And Bhola Shankar Collection : సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి.. 'జైలర్', 'భోళాశంకర్​' యూఎస్​ఏ కలెక్షన్స్​ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాలు..

Jailer Bholashankar overseas
Jailer And Bhola Shankar Collection : యూఎస్​ఏ బాక్సాఫీస్​ కలెక్షన్స్​.. రజనీకి ఇదే భారీ హైయెస్ట్​.. కానీ చిరుకు మాత్రం..
author img

By

Published : Aug 14, 2023, 3:02 PM IST

Updated : Aug 14, 2023, 3:28 PM IST

Jailer And Bhola Shankar Collection : సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకరోజు గ్యాప్​లో బాక్సాఫీస్​ ముందు థియేటర్లలో ప్రేక్షకుల ముందు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో జైలర్​ సూపర్ రికార్డ్​లతో దూసుకుపోతుండగా.. భోళాశంకర్ మాత్రం మరీ దారణంగా వసూళ్లను అందుకుంటోంది. ఓవర్సీస్​లోనూ ఇదే కొనసాగుతోంది.

Jailer USA Collection : జైలర్ యూఎస్​ కలెక్షన్స్​ విషయానికొస్తే.. ఈ చిత్రం అక్కడ తమిళ-తెలుగు వెర్షన్స్​లో విడుదలైంది. ఓపెనింగ్ వీకెండ్​లో దాదాపు 4 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకుంది. అక్కడి బాక్సాఫీస్​ ముందు ఓపెనింగ్ వీకెండ్​కు సంబంధించిన తమిళ సినిమాల్లో ఈ రేంజ్​ కలెక్షన్లను అందుకున్న మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. కానీ ఇప్పుడా మార్క్​ను జైలర్ అందుకుని సెన్సేషనల్​ సృష్టించింది. రజనీకి గత చిత్రాల్లో మొదటి వీకెండ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ వసూళ్లను 3.9మిలియన్ డాలర్ మార్క్​ను 'కబాలి' మాత్రమే అందుకుని. ఇప్పుడు జైలర్​ దాన్ని అధిగమించి.. రజనీ కెరీర్​లోనే బెస్ట్ ఎవెర్ ఓపెనింగ్ వసూళ్లను అందుకున్న చిత్రంగా ఘనతను అందుకుంది.

అలాగే యూఎస్ బాక్సాఫీస్ ముందు ఫుల్ రన్​ టైమ్​లో తమిళ సినిమాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసింగ్ వసూళ్లను పొన్నియిన్ సెల్వన్ అందుకుంది. ఇప్పుడా రికార్డ్​ను 'జైలర్' అధిగమించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ జైలర్ సినిమా ఆగస్ట్ 9న అంటే బుధవారం 947, 117 డాలర్లు, గురువారం 622, 352 డాలర్లు, శుక్రవారం 767,497 డాలర్లు, శనివారం 979,978డాలర్లు, ఆదివారం 690కే వరకు డాలర్లను సాధించింది. మొత్తంగా 4 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి రికార్డును అందుకుంది.

Bhola Shankar USA Collection : ఇక భోళాశంకర్ విషయానికొస్తే.. చిరు కెరీర్​లోనే ఆచార్య తర్వాత మరో భారీ డిజాస్టర్​గా నిలిచింది. ఆచార్యకు యూఎస్ బాక్సాఫీస్ టోటల్ థియేట్రికల్ రన్ టైమ్ కలెక్షన్స్​ 985కే డాలర్లు వచ్చాయి. అంతకుముందు గాడ్ ఫాదర్ కు ఫుల్ రన్ టైమ్​లో 1,283,527 డాలర్ల వసూళ్లను ఖాతాలో పడ్డాయి. కానీ భోళాశంకర్ ఈ మాత్రం కూడా కనపించడం లేదు. హాఫ్ మిలియన్ మార్క్​ను కూడా చేరుకోవడం కష్టమే అని తెలుస్తోంది.

ఈ సినిమా ప్రీమియర్స్ 303కే డాలర్స్ వసూలు చేయగా.. గురువారం 313,804 డాలర్లు, శుక్రవారం 83,842 డాలర్లు, శనివారం 42, 733 డాలర్లు, ఆదివారం 15కే డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసి షాక్​ చేసింది. అంటే ఈ సినిమా వసూళ్లు రోజురోజుకు దారుణంగా డ్రాప్​ అవుతూ వస్తోంది. ఆదివారం గ్రాఫ్​ను పరిశీలిస్తే.. కనీసం చిన్న చిత్రాలు వచ్చే కలెక్షన్స్​ను కూడా అందుకోలేక డీలా పడిపోయింది. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్​ వీకెండ్ లో 455కే డాలర్లను మాత్రమే అందుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా ఫుల్ రన్ టైమ్​లో ఆచార్య కన్నా తక్కువ వసూలు చేస్తుందని అర్థమవుతోంది.

Jailer Day 4 Collection : రజనీ 'జైలర్' కలెక్షన్ల సునామీ.. రూ.150 కోట్లకు చేరువలో..

'భోళాజీ' మళ్లీ రిస్క్ చేస్తున్నావా?​.. లైనప్​లోకి ఎవ్వరు ఊహించని డైరెక్టర్.. వర్కౌటయ్యే ఛాన్స్ ఉందా?

Last Updated : Aug 14, 2023, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.