ETV Bharat / entertainment

ఉత్కంఠగా 'కార్తికేయ 2'.. ఫ్యాన్స్​కు విజువల్​ ట్రీట్​!

author img

By

Published : Aug 13, 2022, 7:18 AM IST

నిఖిల్​ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సోషల్​మీడియాలో పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్​ తాజాగా విడుదల చేసిన మేకింగ్ విజువల్స్​ను ఓ సారి చూసేద్దాం. ఈ విజువల్స్​ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

karthikeya 2 review
కార్తికేయ 2 review

Karthikeya 2 Making visuals: సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూసిన సినిమా 'కార్తికేయ 2'. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కిించిన చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ పాజిటివ్​ టాక్​ను దక్కించుకుంది. సోషల్​మీడియా సినిమా బాగుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విజువల్​ ట్రీట్​ అని అంటున్నారు. కథ, స్క్రీన్‌ప్లే ఆడియెన్స్​ను కట్టిపడేసేలా ఉందని, సెకండాఫ్‌లో బీజేఎం, దర్శకుడి టేకింగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. కాగా, సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం 'కార్తికేయ2' చిత్రీకరణ దృశ్యాలను విడుదల చేసింది. ద్వారకతోపాటు కశ్మీర్​లోని అత్యంత కఠినమైన ప్రదేశాల్లో జరిపిన చిత్రీకరణ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ మేకింగ్​ వీడియోను చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Karthikeya 2 movie review: నిఖిల్‌- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందించారు కార్తికేయ 2. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: సీక్వెల్స్​ జోరు.. అంచనాలు పెంచారు.. ఇక రావడమే ఆలస్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.