ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా విశ్వక్​ 'ధమ్కీ' ట్రైలర్​.. బాలయ్య చేతుల మీదగా రిలీజ్​ - బాలయ్య రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ దమ్కీ ట్రైలర్​

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ 'దాస్‌ కా ధమ్కీ'. నివేదా పేతురాజు కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hero Balakrishna release Viswak sen dumki trailer
పవర్​ఫుల్​గా విశ్వక్​ 'దమ్కీ' ట్రైలర్​.. బాలయ్య చేతుల మీదగా రిలీజ్​
author img

By

Published : Nov 18, 2022, 8:28 PM IST

Updated : Nov 18, 2022, 8:50 PM IST

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ 'దాస్‌ కా ధమ్కీ'. నివేదా పేతురాజు కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆరేళ్ల వయస్సున్న కంపెనీ.. పదివేల కోట్ల టర్నోవర్.. ఇవన్నీ ఒక్క రాత్రిలో పడిపోయాయి... సాయానికి ఓ గడ్డి పోచైన దొరకకుండా పోతందా ఆదుకునే ఓ మనిషైనా ఉండకుండా పోతాడా అంటూ డైలాగ్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో ఓ హోటెల్‌లో వెయిట‌ర్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వక్​. స్నేహితుల‌తో స‌ర‌దాలూ, పార్టీలూ, బిల్డ‌ప్పుల‌తో సాగిపోయే అతడి జీవితం.. సడెన్​గా ఓ బడా కంపెనీ కాపాడే బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. అసలు సమస్య ఏంటి, కంపెనీని ఎలా కాపాడాడు అనేదే దమ్కీ కథ. కార్పొరేట్ రాజ‌కీయాల‌తో, విశ్వ‌క్ మాస్ హీరోయిజం, ల‌వ్ స్టోరీ.. ఇలా అన్ని అంశాలతో ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. నివేదా పేతురాజ్ హీరోయిన్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: యాక్టర్స్​పై ప్రియాంక చోప్రా వైరల్‌ కామెంట్స్‌ అలా అనేసిందేంటి

Last Updated : Nov 18, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.