ETV Bharat / entertainment

'RRR ఓ సిక్​ మూవీ'.. ప్రముఖ హాలీవుడ్​​ నటి షాకింగ్ కామెంట్స్! - nathali emmanuel rrr comments

ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాపై ఓ హాలీవుడ్​ నటి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆపై వాటిని దిద్దుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏం జరిగిందంటే?

rrr nathali emmanuel
rrr nathali emmanuel
author img

By

Published : Dec 30, 2022, 9:38 PM IST

Updated : Dec 30, 2022, 9:45 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. అంతర్జాతీయంగా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆస్కార్​ రేసులో కూడా ఉంది. తాజాగా ఈ సినిమాపై ఓ హాలీవుడ్ నటి కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం వాటిని దిద్దుకునే ప్రయత్నం చేసింది.

ప్రముఖ ఓటీటీ సిరీస్​ 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​, 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​' లాంటి సినిమాల్లో నటించిన నథాలీ ఇమ్మాన్యుయెల్​.. 'ఆర్​ఆర్​ఆర్​'పై కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఆర్​ఆర్​ఆర్​ సిక్ మూవీ అని ఎవరూ చెప్పలేరు' అని ట్విట్టర్​లో పోస్టు పెట్టింది. దీంతో నెటిజన్లు.. ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత తన పోస్ట్​ను దిద్దుకునే ప్రయత్నం చేసింది.

rrr nathali emmanuel
నథాలీ ఇమ్మాన్యుయెల్​

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాపై వరుస ట్వీట్లు చేసింది. సినిమాలోని యాక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. 'ఆర్​ఆర్​ఆర్​' ఓ అద్భుత సినిమా అంటూ కొనియాడింది. ఇక ఆలియా భట్​ సీత పాత్రలో ఒదిగి పోయిందని.. ఈ సినిమాలో భీమ్ భుజాలపై రామ్‌ను మోసే సీన్ అద్భుతమని తెలిపింది. ఈ చిత్రంలోని 'నాటు నాటు' దుమ్ములేపిందని చెప్పుకొచ్చింది.

  • RRR is a sick movie and no one can tell me otherwise 💧🔥🏹

    — Nathalie Emmanuel (@missnemmanuel) December 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Dec 30, 2022, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.