ETV Bharat / entertainment

బాలయ్య కొత్త సినిమాకు చిరంజీవి స్పెషల్ విషెస్ - ఆనందంలో ఫ్యాన్స్​! - బాలయ్య సినిమాకు చిరు విషెస్

Chiranjeevi Balakrishna : బాలకృష్ణ కొత్త సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ చెప్పినట్లు తెలిసింది. ఆ వివరాలు.

బాలయ్య కొత్త సినిమాకు చిరంజీవి స్పెషల్ విషెస్ - ఆనందంలో ఫ్యాన్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 4:47 PM IST

Chiranjeevi Balakrishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే ఆఫ్​స్క్రీన్​లో వీరిద్దరు కలిసి కనిపించి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ పర్సనల్ అండ్​ ప్రొఫెషనల్​​ లైఫ్​తో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. తాజాగా వీరిద్దరి గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య చేయబోయే కొత్త సినిమాకు చిరు స్పెషల్ విషెస్ తెలిపారట. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ చెప్పారు!

బాబీ గతేడాది చిరుతో కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో బాబీకి చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాతి సినిమాగా బాలయ్యతో NBK 109 అనౌన్స్ చేశారు బాబీ. అలా చిరుతో సెన్సేషన్ హిట్ కొట్టిన బాబీ ప్రస్తుతం బాల్యయ్య సినిమా కోసం తన వర్క్​ను మొదలు పెట్టారు. మాసివ్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలోనే మెగాస్టార్ స్పెషల్ విషెస్ తెలియజేసినట్లు బాబీ చెప్పారని బయట కథనాలు వస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమా మొదలు పెట్టిన తర్వాత తనకు చిరంజీవి కాల్ చేసి స్పెషల్ విషెస్ తెలియజేశారని అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా కన్నా భారీ విజయాన్ని అందుకోవాలని ఆశించారట. అలా చిరు - బాలయ్య సినిమాకు విషెస్ చెప్పినట్టు వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ఇద్దరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. రీసెంట్​గా సంక్రాంతికి ఈ మూవీ టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజై మంచి రెస్పాన్స్​ను అందుకుంది. మెగా ఫ్యాన్స్​ చాలా హ్యాపీగా కూడా ఫీలయ్యారు.

  • On this special day, Delighted to share the collaboration with the Charismatic 'Natasimham' #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍

    The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
    𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDE

    — Bobby (@dirbobby) June 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హనుమాన్'​- నెక్ట్స్​ చిరంజీవి, నిఖిల్ కూడా ఇదే బాటలో!

ఫొటో మూమెంట్​ - మెగా వారసులతో చిరు సెల్ఫీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.