ETV Bharat / entertainment

Bigg Boss Telugu 7: ఆ ఐదుగురికి నాగ్​ లక్షల ఆఫర్.. హీరో కంటెస్టెంట్​ టెంప్ట్​.. ఫైనల్ ట్విస్ట్ సూపర్​ భయ్యా! - కంటెస్టెంట్​లకు నాగార్జున బంపర్ ఆఫర్​

Bigg Boss Telugu 7 Contestants List : ప్రముఖ రియాల్టీ షో బిగ్​ బాస్​ సీజన్ 7 గ్రాండ్​గా ప్రారంభమైంది. అయితే ఇందులో ఉన్న కంటెస్టెంట్​లకు నాగార్జున ఓ భారీ ఆఫర్ ఇచ్చారు. ఆ వివరాలు..

.
,.
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 9:54 PM IST

Bigg Boss Telugu 7 Contestants List : ప్రముఖ రియాల్టీ షో బిగ్​ బాస్​ ఇప్పటివరకు వచ్చిన అన్నీ సీజన్లు గ్రాండ్​గా సూపర్ డూపర్ హిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏడో సీజన్​ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 3న ప్రీమియర్ ఎపిసోడ్ ద్వారా తాజా సీజన్​ను అంగరంగ వైభవంగా లాంఛ్​ చేశారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్​తో మరింత కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఆడియెన్స్​ ముందుకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్​లో కంటెస్టెంట్లు డిఫరెంట్ టాస్క్​లతో పాటు ఆట పాటలతో అలరించనున్నారు.

అయితే ఈ ఎపిసోడ్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్, హీరో శివాజీ, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీలుతో పాటు పలువురు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఐదుగురికి హోస్ట్ నాగార్జున పలు రకాల టాస్కులను ఇచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రియాంక జైన్‌కు... నాగార్జున ఓ బ్రీఫ్‌కేస్ ఇచ్చి.. దాన్ని ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచమని టాస్క్ ఇచ్చారు. ఆమె ఆ బ్రీఫ్‌కేస్‌ను జైల్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో దాచేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా దాన్ని చూడలేకపోయారు.

Bigg boss 7 Shivaji : హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి ఐదుగురు కంటెస్టెంట్లను పిలిచి బంపర్ ఆఫర్​ ఇచ్చారు నాగ్​. బ్రీఫ్‌కేస్ గురించి చెప్పి.. అందులో రూ. 20 లక్షలు అమౌంట్ ఉందని చెప్పి.. అది తీసుకుని ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చని ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచుకుంటూ రూ.35 లక్షలు తీసుకోమన్నారు. మొదట ఎవరూ టెంప్ట్ కాకపోయినా.. ఆ తర్వాత హీరో శివాజీ మాత్రం రూ. 35 లక్షల మొత్తానికి టెంప్ట్ అయ్యారు. దీంతో ఆయన ఆ మొత్తాన్ని తీసుకుని బయటకు వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజీ కూడా రిజెక్ట్ చేసి హౌస్​లో ఉంటానని చెప్పారు. అలా ఈ సూపర్​ ఆఫర్ వృథా అయిపోయింది. మొత్తానికి ఈ టాస్క్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఉత్సుకత, ఆసక్తిని బాగా పెంచింది.

Bigg Boss Telugu 7 Contestants : గ్రాండ్​గా సీజన్​ -7 షురూ.. 'కార్తీక దీపం' మోనికా-శివాజీ-షకీలాతో పాటు ఇంకా ఎవరెవరున్నారంటే?

Mirna Menon Pics : చీర కట్టులో 'జైలర్' కోడలు.. ఈ పిక్స్ వేరే లెవల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.