ETV Bharat / entertainment

సుమ-అనసూయ డ్యాన్స్​ చూశారా.. భలే వేశారుగా​! - anchor suma latest news

టాలీవుడ్ టాప్ యాంకర్స్​ సుమ, అనసూయ కలిసి ఒక చోట చేరి చిందులేశారు. ఓ పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించారు. ఆ వీడియోను మీరు చూసేయండి..

suma anasuya dance
సుమ అనసూయ డ్యాన్స్​
author img

By

Published : Sep 26, 2022, 7:17 PM IST

యాంకర్‌ సుమ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షో ఏదైనా ఆమె హోస్ట్‌గా వ్యవహరించిందంటే చాలు ప్రేక్షకుల్లో జోష్‌ వచ్చేస్తుందంటే. తనదైన చలాకీ తనం, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలానే ప్రేక్షకులను తనదైన శైలి యాంకరింగ్​ చేస్తూ ఆకట్టుకునే మరో వ్యాఖ్యాత​ అనసూయ. అందం, అభినయంతో అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై రాణిస్తూ క్రేజ్​ను సంపాదించుకున్నారు.

ఇలా వీరిద్దరూ తమ కెరీర్​లో బిజీగా రాణిస్తూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు యాంకర్లు ఒక చోట చేరి డ్యాన్స్‌ చేశారు. ఓ పాటకు స్టెప్పులేస్తూ రీల్ చేశారు. ఈ వీడియోను తమ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది. అభిమానులను ఆకట్టుకుంటోంది. నెటిజన్లు విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు. ఆ వీడియోను మీరు చూసేయండి..

ఇదీ చూడండి: అమలాపాల్​-రష్మిక హాట్ గ్యాలరీ .. ఓ లుక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.