ETV Bharat / entertainment

Adipurush cast remuneration : వామ్మో.. అన్ని కోట్లు తీసుకున్నారా? - adipurush budget cast salary

Adipurush Cast Remuneration : ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'​ రిలీజ్​కు సమయం ఆసన్నమైంది. ఎక్కడ చూసిన అంతా ఆదిపురుష్ సందడే కనిపిస్తోంది. మరి ఈ చిత్రంలో నటించిన ప్రభాస్​, సైఫ్​ అలీఖాన్​తో పాటు మిగతా వారు ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారో తెలుసా?

Adipurush remuneration
ఆదిపురుష్ రెమ్యునరేషన్​
author img

By

Published : Jun 12, 2023, 12:50 PM IST

Adipurush Cast Remuneration : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్​' విడుదలకు కౌంట్​డౌన్​ షురూ అయిపోయింది. డైరెక్టర్​ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది. టీజర్​ విడుదలైనప్పుడు సినిమాపై భారీగా నెగటివిటీ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత రిలీజైన పోస్టర్స్​, ట్రైలర్స్​తో భారీ హైప్ క్రియేట్ అయింది. దాదాపు రూ.550కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ భారీ చిత్రంలో భారీ తారాగణం నటించింది. ప్రభాస్​తో పాటు బాలీవుడ్​ స్టార్ సైఫ్ అలీఖాన్​, కృతిసనన్​ సహా పలువురు నటించారు. వీరిందరు తమ పాత్రలను పోషించడానికి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నారని తెలిసింది. వీటికి సంబంధించిన వివరాలు గతంలోనే వచ్చాయి. సినిమా రిలీజ్ దగ్గరపడిన నేపథ్యంలో ఓ సారి వాటిని గుర్తుచేసుకుందాం..

సోనాల్ చౌహాన్.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సోనాల్ చౌహాన్ దాదాపు రూ.50 లక్షల పారితోషికం తీసుకుందట.

సన్నీ సింగ్.. ఈ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ దాదాపు 1.5 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకున్నారట. ప్రభాస్ గురించి సన్నీ సింగ్ మాట్లాడుతూ.. "ప్రభాస్ చాలా వినయంగా ఉంటారు. అదే ఆయన్ను పెద్ద సూపర్ స్టార్‌గా చేసింది. సెట్స్‌లో ఎప్పుడూ సమయానికి ఉండేవారు. అక్కడ ఉన్నవారందరినీ బాగా చూసుకునేవారు' అని పేర్కొన్నారు.

కృతి సనన్.. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీత పాత్ర పోషించింది కృతి సనన్. ఇందుకోసం ఆమె రూ. 3 కోట్ల వరకు అందుకుందట. "ఆదిపురుష్ కేవలం సినిమా మాత్రమే కాదు. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా తక్కువ మంది నటీనటులకు ఇలాంటి పాత్రలు చేసే అవకాశం దక్కుతుంది" అని కృతి సనన్ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

saif ali khan remuneration for adipurush : సైఫ్ అలీ ఖాన్.. ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడరు బాలీవుడ్ స్టార్​ సైఫ్ అలీఖాన్​. ఆదిపురుష్ కోసం దాదాపు రూ. 12 కోట్లు తీసుకున్నారట.

Adipurush prabhas remuneration : ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషించారు. ఆయన ఈ సినిమా కోసం రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు తీసుకున్నారట. ఇక వీళ్లే కాకుండా ఇతర నటీనటులు కూడా తన స్టార్ స్టేటస్​ ఆధారంగా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారట.

ఇదీ చూడండి :

ఈ వారమే 'ఆదిపురుష్'​.. ఆ హాలీవుడ్ సినిమాతో బాక్సాఫీస్​ ఫైట్​.. ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?

'ఆదిపురుష్' బాక్సాఫీస్.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఫిక్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.