ETV Bharat / entertainment

గాయపడ్డ సన్నీ లియోని.. రక్తం వస్తున్నా భర్త పట్టించుకోవట్లేదంటూ ఎమోషనల్​! - సన్నీలియోని లేటెస్ట్ న్యూస్​

హీరోయిన్ సన్నీలియోని తనకు గాయమైనట్లు ఓ వీడియోను పోస్ట్ చేసింది. రక్తం వస్తున్న తన భర్త పట్టించుకోవట్లేదని తెలిపింది. ఆ సంగతులు..

Sunny leone injured
గాయపడ్డ సన్నీ లియోని
author img

By

Published : Jan 18, 2023, 5:13 PM IST

సన్నీ లియోని ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి నిలువెత్తు నిదర్శనం. హాట్​నెస్​కు కేరాఫ్ అడ్రస్. ఎప్పటికప్పుడు అటు ఆడియన్స్​ను ఇటు సోషల్ మీడియాలో నెటిజన్స్​ను తన బ్యూటీ తో కట్టిపడేస్తుంది ఈ నాటీ భామ. వయసు పెరుగుతున్నా గ్లామర్​ ట్రీట్​లో ఏమాత్రం తగ్గడం లేదు. యూత్​కు మత్తెక్కించే పోజులతో నెట్టింట ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. నెట్టింట్లో అభిమానులకు పసందైన కనుల విందును కూడా అందిస్తోంది.

గత కొద్ది కాలంగా బాలీవుడ్​లో కాస్త తగ్గించి పూర్తి ఫోకస్​ సౌత్​లో పెట్టింది. రీసెంట్​గా జిన్నా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే తాజాగా ఓ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. తనకు గాయమైనట్లు చెప్పుకొచ్చింది. రక్తం వస్తున్నా తన భర్త పట్టించుకోవట్లేదని క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఇదంతా కూడా ఫన్ కోసమేనని చెప్పింది. తన పెదవికి గాయం అవ్వలేదని, ఇన్​స్టా రీల్స్​లో ఫిల్టర్స్ అని క్లారిటీ ఇచ్చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా ఫుల్​గా సినిమాలు ఉన్నాయి. రంగీలా, వీరమాదేవీ, షీరో, ఓ మై ఘోస్ట్​, కోకా కోలా, హెలెన్​, ది బ్యాటిల్​ ఆఫ్​ భీమా కొరేగాన్​ చిత్రాలు చేస్తోంది.

Sunny leone
సన్నీ లియోని పోస్ట్​
Sunny leone
సన్నీ లియోని పోస్ట్​

ఇదీ చూడండి: Sunny Leone Garage సన్నీ లియోని గ్యారేజ్​చూస్తే కళ్లు చెదరాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.