ETV Bharat / crime

WATCHMAN MURDERED: మద్యం దొంగతనానికి వచ్చి.. వాచ్​మెన్​ హత్య - WATCH MAN

దుకాణం షెట్లర్ ధ్వంసం చేసి..., మద్యం దొంగిలించారు. ఆంతటితో ఆగకుండా.. దోపిడీకి అడ్డొస్తాడేమో అన్న సందేహంతో.. కాపాలదారుడిని హతమార్చారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో చోటుచేసుకుంది.

WATCHMAN MURDERED
WATCHMAN MURDERED
author img

By

Published : Dec 20, 2021, 12:23 PM IST

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో మద్యం దుకాణం కాపలాదారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం దుకాణం షట్టర్​ ధ్వంసం చేసి చోరీ చేశారు. తమకు అడ్డు వస్తాడేమోనని అక్కడే నిద్రిస్తున్న కాపలాదారుడు సుంకరి అప్పలనాయుడిని హత్య చేశారు. అనంతరం దుకాణం సమీపంలోనే పూటుగా మద్యం తాగి పరారయ్యారు. అయితే మద్యం దుకాణంలోనే ఉన్న 5లక్షల నగదు మాత్రం దుండగులు దోచుకెళ్లలేదు. పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: Cyber Crime: కేసు వాపస్‌ తీసుకుంటే రూ.1.50కోట్లు ఇచ్చేస్తా.. సైబర్‌ కేటుగాడి ఆఫర్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.