ETV Bharat / crime

BEGGARS FIGHT IN GOLKONDA TRAIN : యాచకులు కొట్టుకున్నారు.. రైలు బండినే ఆపేశారు..! - Beggars Conflict news

BEGGARS FIGHT IN GOLKONDA TRAIN : గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఇద్దరు యాచకులు ఒకరిపై ఒకరు రాళ్లు, బ్లేడ్‌తో దాడి (BEGGARS FIGHT IN GOLKONDA TRAIN) చేసుకున్నారు. వీరి ఘర్షణతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో రైలును 10 నిమిషాలు నిలిపివేశారు.

రైల్లో యాచకుల మధ్య ఘర్షణ
రైల్లో యాచకుల మధ్య ఘర్షణ
author img

By

Published : Nov 26, 2021, 6:54 PM IST

రైల్లో యాచకుల మధ్య ఘర్షణ

గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఇద్దరు యాచకులు గొడవ (BEGGARS FIGHT IN GOLKONDA TRAIN AT WARANGAL) పడిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యాచకులు ఒకరిపై ఒకరు రాళ్లు, బ్లేడ్‌తో దాడి చేసుకున్నారు. వీరి ఘర్షణతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో రైలును 10 నిమిషాలపాటు నిలిపివేశారు.

రైలు కదిలిన కొద్దిసేపటికే యాచకులు మళ్లీ దాడి(beggars clash news) చేసుకోవడంతో ప్రయాణికులు రైలును ఆపి.. ఇద్దరిని దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: Red sandal smuggler: తప్పించుకోబోయి తనువు చాలించాడు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.