ETV Bharat / crime

Car Fire: సికింద్రాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు - car fire on flyover

car-caught-on-fire-on-flyover-at-secunderabad
సికింద్రాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం
author img

By

Published : Nov 30, 2021, 10:34 AM IST

Updated : Nov 30, 2021, 11:29 AM IST

10:32 November 30

కారు దగ్ధం వల్ల ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్

సికింద్రాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం

Secunderabad News: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు (car fire) దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) ఏర్పడింది.

ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్‌ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు.

ఇదీ చూడండి: Youngster Vanished In Flood Water: వరదల్లో కొట్టుకుపోయి.. యువకుడు మృతి

Last Updated : Nov 30, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.