పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసం చేశాడంటూ విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో వికాస్ అనే యువకుడు పరిచయం అయ్యాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో యువకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదీచదవండి.